author image

Bhoomi

INDvsENG 2nd Test: అశ్విన్ తోనే ఆటలా...అంపైర్ కే రూల్స్ చెప్పాడుగా..!!
ByBhoomi

విశాఖపట్నం టెస్టులో తొలిరోజు ఆటముగిసే సమయానికి కెమెరాలతోపాటు క్రికెట్ అభిమానుల ఫోకస్ అంతా యశస్వీ జైస్వాల్ వైపే ఉంది. 6 వికెట్ల నష్టానికి భారత్ 336 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 179 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కానీ మరో ఎండ్ లో అశ్విన్..అంపైర్ తో ఏదో సీరియస్ చర్చించడం వైరల్ గా మారింది.

YCP  6th List : వైసీపీ ఆరో జాబితా రిలీజ్..గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా ఉమ్మారెడ్డి..!!
ByBhoomi

ఏపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 6వ జాబితాను ప్రకటించింది వైసీపీ. సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆమోదముద్ర తర్వాత 6వ జాబితాను ఆ పార్టీ శుక్రవారం రిలీజ్ చేసింది.

Poonam Pandey : ఏంటీ పూనమ్‌ పాండే చనిపోలేదా? అదంతా పీఆర్‌ స్టంటేనా?అసలు విషయం భయటపెడుతోన్న నెటిజన్లు..!!
ByBhoomi

బాలీవుడ్ ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తో మరణించినట్లు ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు కలకలం రేపింది. పూనమ్ పాండే ఇక లేరని తెలిసి అంతా షాక్ లోకి వెళ్లారు. కానీ అది నిజం కాదా? అవును ఇదంతా ఫేక్ అట. జనాలను మోసం చేసే కార్యక్రమం అంటున్నారు నెటిజన్లు.

Udayanidhi Stalin: తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు కర్నాటక కోర్టు సమన్లు..!!
ByBhoomi

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు కర్నాటక కోర్టు సమన్లు పంపింది. స్టాలిన్ గతేడాది సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో మార్చి4వ తేదీని కోర్టులో హాజరుకావాలంటూ ఆదేశించింది.

TS Cabinet : ఈనెల 4న తెలంగాణ మంత్రివర్గం భేటీ..బడ్జెట్ సమావేశాలపై చర్చ..!!
ByBhoomi

ఈనెల 4వ తేదీన తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణతోపాటు కాంగ్రెస్ ప్రకటించిన ఆరుగ్యారెంటీల్లోని రెండు పథకాల అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీలోనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీని అధికారికంగా నిర్ణయించే అవకాశం ఉంది.

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్...ఈ తేదీల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు రద్దు..!!
ByBhoomi

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక.ఫిబ్రవరి15, 16, 17 తేదీల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు రద్దు చేయనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రథసప్తమి సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Fire accident: పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..లోపలే కార్మికులు..!!
ByBhoomi

హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లాలోని బడ్డి పారిశ్రామిక వాడలోని ఓ పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మహిళలు సహా పలువురు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Mamata Banerjee: వారణాసిలో గెలిచి సత్తా చూపించండి...లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో  40 సీట్లు కూడా క‌ష్ట‌మే..!!
ByBhoomi

లోకసభ ఎన్నికల్లో బెంగాల్లో ఒంటరి పోరుకు సిద్ధమన్నారు తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు కనీసం 40 స్థానాలుక కూడా దక్కడం అనుమానమే అన్నారు.

Job Mela: నేడు  హన్మకొండలో మెగా జాబ్ మేళా..5వేలకు పైగా ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్..!!
ByBhoomi

తెలంగాణ రాష్ట్ర ఉపాధి దోహద శిక్షణ సంస్థ చైర్మన్ సహకారంతో ధ్రువ్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 2(శుక్రవారం) మెగాజాబ్ మెళా నిర్వహించునున్నట్లు ఇంచార్జీ డీవైఎస్ఓ ఎస్ఏ.నయూం తెలిపారు.

Telangana News: ఆ మటన్ తింటే మటాషే.. పోలీసుల దాడుల్లో భయపెట్టే నిజాలు!
ByBhoomi

పరిగి పట్టణంలోని విద్యానగర్ కాలనీ లో మటన్ వ్యాపారి ఖలీల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. 15 రోజుల క్రితం కట్ చేసి నిల్వ ఉంచిన మటన్ గుర్తించడంతో అడ్డంగా దొరికిపోయాడు.60 నుంచి 70 కిలోల మటన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

Advertisment
తాజా కథనాలు