YCP 6th List : వైసీపీ ఆరో జాబితా రిలీజ్..గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా ఉమ్మారెడ్డి..!!

ఏపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 6వ జాబితాను ప్రకటించింది వైసీపీ. సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆమోదముద్ర తర్వాత 6వ జాబితాను ఆ పార్టీ శుక్రవారం రిలీజ్ చేసింది.

New Update
YS Jagan : గెలుపే లక్ష్యం.. ఆ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించిన జగన్!

ఏపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 6వ జాబితాను ప్రకటించింది వైసీపీ. సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆమోదముద్ర తర్వాత 6వ జాబితాను ఆ పార్టీ శుక్రవారం రిలీజ్ చేసింది.

publive-image

-రాజమండ్రి (ఎంపీ) - డాక్టర్ గూడూరి శ్రీనివాస్
-నర్సాపురం (ఎంపీ) - గూడూరి ఉమాబాల
-గుంటూరు (ఎంపీ ) - ఉమ్మారెడ్డి వెంకట రమణ
-చిత్తూరు (ఎస్సీ) (ఎంపీ) - ఎన్ రెడ్డప్ప
-మైలవరం - సర్నాల తిరుపతిరావు యాదవ్
-మార్కాపురం - అన్నా రాంబాబు
-గిద్దలూరు - కె. నాగార్జున రెడ్డి
-నెల్లూరు సిటీ - ఎండీ. ఖలీల్ (డిప్యూటీ మేయర్)
-జీడీ నెల్లూరు - కె నారాయణ స్వామి
-ఎమ్మిగనూరు - బుట్టా రేణుక

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు