జాతీయ రహదారులు,రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం అయ్యారు. రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక ప్రాంతాలు, తీర్థ స్థలాలు, సమీప రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన 15 రాష్ట్ర రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు.

Bhoomi
ByBhoomi
35ఏళ్లు దాటిన మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చికెన్, చేపలు, బచ్చలికూర, ఉల్లిపాయలు, ధాన్యాలు వంటి ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ByBhoomi
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి ఆన్ లైన్లో బర్రెన్ ఆర్డర్ చేశాడు. అడ్వాన్స్ కూడా చెల్లించాడు. కానీ ఆర్డర్ మాత్రం రాలేదు. దీంతో బర్రెను విక్రయిస్తున్న వ్యాపారికి ఫోన్ చేశాడు. బర్రెను ఇంకా డెలివరీ చేయలేదు మరో 25వేలు పంపించమని ఆ వ్యాపారి అడనంతో సదరు వ్యక్తికి డౌట్ వచ్చింది. అంతా ఫ్రాడ్ అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ByBhoomi
కాంగ్రెస్ సర్కార్ ఉంటుందా..ఉండదా అంటే అది వారి చేతుల్లోనే ఉందని మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి ఉద్దేశ్యంతో సీఎంను కలిసినా బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని కాంగ్రెస్ ట్రాప్ లో పడొద్దంటూ హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని.ఓటమితో నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు.
ByBhoomi
విద్యార్థులకు, ఉద్యోగులకు ముఖ్యగమనిక. ఈనెల 8న సెలవు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. Holiday For Schools - Shab e Meraj
ByBhoomi
హైదరాబాద్ ల్ తొలిసారిగా పురుషులకు ప్రత్యేక బస్సులను కేటాయించింది ఆర్టీసీ. పురుషులకు మాత్రమే అనే బోర్డులతో ప్రత్యేక బస్సులను తీసుకువచ్చింది. కొన్ని రూట్లలో పురుషుల కోసం ప్రత్యేక బస్సులను నడపనుంది.
ByBhoomi
నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు రెడీ అయ్యింది ఏపీ సర్కార్. 6,100టీచర్ పోస్టుల భర్తీతోపాటు అటవీశాఖలో ఉన్న 689పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. AP Forest Department Jobs
ByBhoomi
వన్ ప్లస్ తన చవకైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర భారతీయ కరెన్సీలో రూ. 14వేల లోపు మాత్రమే.OnePlus Nord N30 SE
ByBhoomi
జార్ఖండ్ రాజకీయాల్లో సంచలనం రేపిన భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను అరెస్టు చేసిన ఈడీ కోర్టులో హాజరుపరిచింది. Hemant Soren
ByBhoomi
కొంతమందికి వయస్సుమీదపడినా..ఫిట్ నెస్ కారణంగా అసలు వయసు కంటే యవ్వనంగా కనిపిస్తారు. అలాంటి వారిలో 59ఏళ్ల విక్కీడిరోసా అనే మహిళ ఒకరు. బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే ఆమె ఈమధ్యే తన చర్మసౌందర్యం గురించి సీక్రెట్ బయటపెట్టింది. అందేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
Advertisment
తాజా కథనాలు