author image

Bhoomi

Aadhar Bank Account Link: మీ ఆధార్ ఏ బ్యాంక్ ఖాతాతో లింక్ అయ్యింది? ఒక్క క్లిక్ తో తెలుసుకోండిలా..!!
ByBhoomi

మీ బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ చేయబడిందో లేదో తెలుసుకోవడానికి మీరు సులభమైన దశలను అనుసరించవచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక పోర్టల్ 'myAadhaar' ఈ పేజీకి వెళ్లడం ద్వారా మీ ఖాతాల్లో ఏయే ఆధార్‌తో లింక్ చేయబడిందో మీరు చెక్ చేసుకోవచ్చు.

Yadadri: కార్తీక మాసంలో యాదాద్రికి వెళ్తున్నారా? అయితే... ఈ వివరాలు మీ కోసమే..!!
ByBhoomi

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాస్థానంలో కార్తికమాసం విశిష్టతను చాటే ఆధ్యాత్మిక పర్వాలు షురూ కానున్నాయి. ఈ మేరకు దేవస్థానం సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ పర్వాలు ఐదు రోజులపాటు జరగనున్నాయి. ఈనెల 23న ప్రారంభమై..27వ తేదీన ముగియనున్నాయి.

Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా మూడు రోజులు సెలవులు..!!
ByBhoomi

బ్యాంకు వినియోగదారులకు అలర్ట్. బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవువులు ఉన్నాయి. నవంబర్ చివరి వారంలో బ్యాంకులు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. నవంబర్ 25, 26, 27వ తేదీల్లో బ్యాంకులు క్లోజ్ లోనే ఉంటాయి.

Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త...!!
ByBhoomi

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్పోసిస్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హులైన ఉద్యోగులకు బోనస్ ను ప్రకటించింది. కంపెనీ ఈ నెలలో సగటున 80శాతం బోనస్ ను చెల్లిస్తుంది. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు ఈమెయిల్ పంపించింది.

Smartphone Offer: ఆ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.6 వేల డిస్కౌంట్.. ఓ లుక్కేయండి..!!
ByBhoomi

రెడ్ మీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. షియోమీ రెడ్మీ నోట్ 12 5జీ ఫోన్ పై ఫ్లిప్ కార్టులో రూ. 19,999కి బదులుగా రూ. 13,399కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ను నెలకు రూ. 2,250 ఈఎంఐతో కొనవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 12,700 ఆదా చేసుకోవచ్చు.

TS School Holidays: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఎన్నికల నేపథ్యంలో వరుస సెలవులు.. డేట్స్ ఇవే!
ByBhoomi

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. నవంబర్ 29,30తేదీల్లో పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు సెలవును ప్రకటించనుంది సర్కార్.

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు 22 స్పెషల్ ట్రైన్స్.. డేట్స్, టైమింగ్స్ ఇవే..!!
ByBhoomi

అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 22 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్, నర్సాపూర్, కాచిగూడ, కాకినాడ స్టేషన్ల నుంచి కొల్లాం, కొట్టాయం మధ్య నడపనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

Telangana Elections 2023: మేమే కింగ్ మేకర్..మాకెవరు అడ్డు...మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
ByBhoomi

బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బూరనర్సయ్య గౌడ్. బూత్ స్థాయి నుంచి పీఎం వరకు ప్రచారంలో దూసుకుపోతున్నారని తెలిపారు. బీసీని సీఎం ప్రకటించినప్పటి నుంచి బీజేపీ గ్రాఫ్ భారీ స్థాయిలో పెరుగుతుందన్నారు.

Telangana Elections 2023: శ్రీనివాస్‎గౌడ్‎ను ఓడిస్తా...పాలమూరులో కాంగ్రెస్ జెండా ఎగరేస్తా..యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ..!!
ByBhoomi

పాలమూరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమన్నారు కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి. ఈ పదేళ్ల కాలంలో శ్రీనివాస్ గౌడ్ చేసిన అరాచకాలు, అక్రమాలను చూసి ప్రజలకు విసుగొచ్చిందన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఓడించి...కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారాని యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Telangana Elections 2023: రేవంత్ రెడ్డికి గోల్డ్ మెడల్... కాంగ్రెస్‎కు కావాల్సింది రెడ్లు...కత్తి కార్తీక సంచలన వ్యాఖ్యలు..!!
ByBhoomi

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి గోల్డ్ మెడల్ ఇవ్వొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కత్తి కార్తీక. రేవంత్ రెడ్డి విధానం నచ్చకపోవడంతోనే తాను బీఆర్ఎస్ లో చేరినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో కావాల్సింది కేవలం రెడ్లు మాత్రమే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisment
తాజా కథనాలు