author image

Bhoomi

Telangana Elections 2023: నేనేమన్నా జ్యోతిష్యుడినా? ఏం మాట్లాడుతున్నవ్...రిపోర్టర్ పై వీహెచ్ ఫైర్..!!
ByBhoomi

కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చిన 6 గ్యారెంటీలే కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు మాజీ ఎంపీ వీహెచ్. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీస్తుందని...ఈసారి భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుపొందడం ఖాయమన్నారు.

హైదరాబాద్‎లో ఓ బ్యాంకులో రూ.8 కోట్లు ఫ్రీజ్‌..వేరొక అకౌంట్ కు బదిలీ చేసినందుకు చర్యలు..!!
ByBhoomi

విశాఖ ఇండస్ట్రీకి చెందిన రూ. 8 కోట్లను సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. అనుమానిత అకౌంట్లోకి రూ. 8కోట్లు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు పోలీసులు ఆ డబ్బును ఫ్రీజ్ చేశారు.

Telangana Elections 2023: మా ఆయనను పల్లెత్తుమాటన్నా ఊరుకునేది లేదు..కోమటిరెట్టి వెంకట్ రెడ్డి సతీమణి సంచలన వ్యాఖ్యలు..!!
ByBhoomi

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల మనిషి అని..అవకాశం వస్తే ఖచ్చితంగా సీఎం అవుతారన్నారు ఆయన సతీమణి సబితా. రాజకీయంగా వెంకట్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. పది సంవత్సరాల నుంచి పార్టీని కాపాడేందుకు ఎన్నో కష్టాలు పడ్డారని...ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారని అన్నారు.

సామాన్యులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు..!!
ByBhoomi

దేశంలో వంటనూనె దిగుమతులు భారీ స్థాయిలో పెరిగాయి. పామ్ ఆయిల్ దిగుమతులు వార్షికంగా చూస్తే భారీగా పెరిగాయి.దీంతో దేశంలోని సామాన్యులకు ఊరట కలిగించే ఛాన్స్ ఉంది.

Telangana Elections 2023: తీపి కబురు చెప్పిన సీఎం... రైతు బంధు రూ. 16000 ఇస్తామన్న కేసీఆర్..!!
ByBhoomi

తెలంగాణ సీఎం కేసీఆర్ తీపికబురందించారు. రానున్న కాలంలో ఎకరానికి రూ. 16000వేలు ఇస్తామన్నారు. రానున్న రోజుల్లో రైతు బంధు 16వేలు రావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు. కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

Telangana Elections 2023:  ఆ రెండు పార్టీలు ఒక్కటే..వాళ్లకు ఉద్యోగాలివ్వకండి: ప్రియాంకగాంధీ..!!
ByBhoomi

బీఆర్ఎస్, బీజేపీపై ఫైర్ అయ్యారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఏర్పటు చేసిన కాంగ్రెస్ సభలో ఆమె ప్రసంగించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ రెండూ ఒక్కటే అన్నారు. ఈసారి కేసీఆర్,కేటీఆర్ లకు ఉద్యోగాలు ఇవ్వొద్దంటూ మండిపడ్డారు.

Telangana Elections 2023: వాల్మీకి బోయలను ఎస్టీలుగా మార్చేదాక కేంద్రంతో కొట్లాడుడే: సీఎం కేసీఆర్..!!
ByBhoomi

ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులే అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు సీఎం కేసీఆర్. మళ్లీ కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం తెస్తానంటుంది అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను గిరిజనుల్లో కలిపేంతవరకు కేంద్రంతో కొట్లాడుదామన్నారు.

International Men's Day 2023: పురుషులకూ ఓ రోజుంది...ఈ కోట్స్‌తో విష్ చేయండి..!!
ByBhoomi

నేడు పురుషుల దినోత్సవం. తాము కాలిపోతున్నా..వెలుగునిచ్చే సమిధలా, కంటిని కాపాడే కనుపాపలా పిల్లల బాగోగులు చూస్తారు. మరి మీకు ఇష్టమైన అన్న, తమ్ముడు, నాన్న, మామ, బాబాయ్ ఇలా వీరిలో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరున్నా సరే..వారికి ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి.

ICC World Cup 2023:  : వరల్డ్‌కప్‌ హై వోల్టేజ్ మ్యాచ్‌లో వీటిని తింటే ఒత్తిడి, బీపీ అదుపులో ఉంటాయి..!!
ByBhoomi

ప్రపంచకప్‌ హై వోల్టేజ్ మ్యాచ్‌ల భారత్ లో బీపీ పెరిగింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, తర్వాతి బంతికి మ్యాచ్ పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ అందరి చూపు మ్యాచ్ పైనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ ఒత్తిడి, ఆందోళన మధ్య, మీరు మీ తలని చల్లగా ఉంచే ఈ ఆహారాలను తీసుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు