మీకు బ్యాంకులో పనులు ఉన్నాయా? అయితే ఈ విషయం మీకోసమే. ఎందుకంటే నవంబర్ చివరి వారంలో వరుసగా సెలవులు ఉన్నాయి. అందుకే బ్యాంకులు పనులు ఉంటే మాత్రం ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోండి. ఎప్పుడు సెలువులు ఉన్నాయో ఓసారి చెక్ చేసుకోవడం మంచిది. లేదంటే వరుసగా బ్యాంకులకు సెలవులు ఉన్నప్పుడు బ్యాంకుకు వెళ్లి తిరిగి రావడం సమయం వేస్ట్ అవుతుంది. బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా మూడు రోజులు సెలవులు..!!
బ్యాంకు వినియోగదారులకు అలర్ట్. బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవువులు ఉన్నాయి. నవంబర్ చివరి వారంలో బ్యాంకులు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. నవంబర్ 25, 26, 27వ తేదీల్లో బ్యాంకులు క్లోజ్ లోనే ఉంటాయి.

Translate this News: