ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి అర్హులైన ఉద్యోగులకు బోనస్‌ను ప్రకటించింది. కంపెనీ ఈ నెలలో సగటున 80% చెల్లింపు బోనస్‌ను ఇస్తుంది. వేరియబుల్ పే యొక్క సగటు చెల్లింపు 80%, అయితే వ్యక్తిగత చెల్లింపులు త్రైమాసిక పనితీరు, సహకారంపై ఆధారపడి ఉంటాయి. 6వస్థాయి లేదా PL6-మేనేజర్, అంతకంటే తక్కువ ఉద్యోగులకు మాత్రమే వేరియబుల్ పే ఇవ్వబడుతుంది. ఈ మొత్తం నవంబర్ జీతంలో జమ అవుతుందని ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు ఈమెయిల్ పంపించింది.
పూర్తిగా చదవండి..Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త…!!
ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్పోసిస్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హులైన ఉద్యోగులకు బోనస్ ను ప్రకటించింది. కంపెనీ ఈ నెలలో సగటున 80శాతం బోనస్ ను చెల్లిస్తుంది. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు ఈమెయిల్ పంపించింది.

Translate this News: