author image

Bhoomi

AP News : ఏపీలో కాంగ్రెస్ పార్టీ లోకసభ జాబితా విడుదల..9 మంది అభ్యర్థులు వీరే.!
ByBhoomi

Congress Party : ఏపీ లో కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఏపీలో 9 మంది, జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మంది కూడిన లిస్టును ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం విడుదల చేశారు.

KKR vs RCB :  ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓటమి.. అచ్చిరాని కొత్త జెర్సీ.!
ByBhoomi

KKR vs RCB : రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచులో ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ గెలిచింది. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ పోరులో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమిని చవిచూసింది. జాక్స్, రజత్ పాటిదార్ చెరో అర్థసెంచరీత చెలరేగినప్పటికీ లాభం లేకుండా పోయింది.

Hanuman Jayanti 2024 : మంగళవారం హనుమాన్ జయంతి కాదు.. హనుమాన్ విజయోత్సవం.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా?
ByBhoomi

Hanuman Jayanthi : హనుమాన్ విజయోత్సవాన్నే కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఎందుకో తెలుసా? హనుమాన్ విజయోత్సవం ఎందుకు జరుపుకుంటారు? హనుమాన్ జయంతికి విజయోత్సవానికి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

Bird Flu : కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం..తమిళనాడులో హై అలర్ట్..!
ByBhoomi

Bird Flu : కేరళలోని అలప్పుజా జిల్లాలోని రెండు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. దీంతో తమిళనాడులోని కోయింబత్తూరులో హై అలర్ట్ విధించారు. కేరళ సరిహద్దులోని 12 చెక్ పోస్టుల వద్ద నిఘా కట్టుదిట్టం చేసింది పరిపాలనా యంత్రంగం. అలప్పుజా జిల్లాతో కొయింబత్తూరు జిల్లా సరిహద్దు కలిగి ఉండటంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.

OnePlus 11R 5G: సోలార్ రెడ్ వేరియంట్‌.. వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ పై భారీ డిస్కౌంట్..ఎంతంటే?
ByBhoomi

మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?అయితే మీకో గుడ్ న్యూస్. వన్‌ప్లస్ నుంచి సరికొత్త వన్‌ప్లస్ 11ఆర్ 5జీస్మార్ట్ ఫోన్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ పై ఇ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రూ. 39,999 ఫోన్ రూ. 32,999కి కొనుగోలు చేయవచ్చు.

Best Pension Policy : నెలకు రూ. 10వేల పెన్షన్ కావాలా?అయితే ఈ స్కీంలో చేరండి..!
ByBhoomi

మీకు నెలకు రూ. 10వేల పెన్షన్ కావాలని ప్లాన్ చేస్తున్నారా?అయితే మీకో అదిరే పాలసీ అందుబాటులో ఉంది. అది ఎల్ఐసీ కొత్త జీవన్ శాంత్ ప్లాన్. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ఎలా? రూ. 10వేల పెన్షన్ అందుకోవడం ఎలా?ఈ స్టోరీ చదవండి.

TV Anchor : వార్తలు చదువుతూ స్పృహతప్పిన దూరదర్శన్ యాంకర్..ఏం జరిగిందంటే?
ByBhoomi

దేశంలో ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. మండే ఎండలకు ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడంలేదు. ఈ క్రమంలోనే దూరదర్శన్ ఛానెల్ మహిళా యాంకర్ ఎండను తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయింది. వార్తలు చదువుతూ వెనక్కు పడిపోయింది. ఈ ఘటన దూరదర్శన్ కోల్ కతా బ్రాంచిలో జరిగింది.

Sunita Kejriwal: కేజ్రీవాల్‌ను అంత‌మొందించేందుకు కాషాయ పాల‌కుల కుట్ర..!
ByBhoomi

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను తీహార్ జైల్లో అంతమొందించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పాలకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Advertisment
తాజా కథనాలు