author image

Bhoomi

Tesla Price Cuts: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం..టెస్లా కార్ల ధరలు తగ్గింపు..ఎంతంటే?
ByBhoomi

టెస్లా కార్లపై ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాలో అన్ని రకాల మోడల్ ధరలను సుమారు 2000డాలర్లు తగ్గించారు. చైనా తయారీ ఎలక్ట్రిక్ కార్ల ధరలు చౌకగా ఉండటంతో టెస్లా కార్లకు గిరాకీ తగ్గింది. అమెరికాలో కార్ల ధరలు తగ్గించిన మస్క్..తాజాగా చైనాలోనూ తగ్గించింది.

SRH : టీ-20 హిస్టరీలోనే అరుదైన రికార్డులు సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్.!
ByBhoomi

SRH vs DC : ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో హైదరాబాద్ భారీ స్కోరీ సాధించింది. 20ఓవర్లలో 7 వికెట్ల నష్టంతో 266పరుగులు చేసింది.

Lok Sabha Elections 2024 : బీజేపీ మొరాదాబాద్ ఎంపీ అభ్యర్థి  కున్వర్ సర్వేష్ కుమార్ కన్నుమూత..!
ByBhoomi

Kunwar Sarvesh Singh : యూపీలోని మొరాదాబాద్ బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ కుమార్ అనారోగ్యంతో శనివారం మరణించారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు.కున్వర్ సర్వేష్ సింగ్ 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు.

Upasana : నానమ్మ, అత్తమ్మ మధ్యలో ఆవకాయ పచ్చడి.. ఉపాసన ఫన్నీ వీడియో వైరల్..!!
ByBhoomi

Upasana : హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాజాగా ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఇందులో చిరంజీవి సతీమణి సురేఖ ఆవకాయ కలుపుతూ కనిపించారు. ఈ ఫన్నీ వీడియోనూ మీరూ చూసేయ్యండి.

Lok Sabha Elections : ఏపీపై బీజేపీకి ఎందుకంత గురి..డిజిటల్ ప్రచారంలో కమలనాథుల వ్యూహం ఏంటి?
ByBhoomi

PM Modi : ఏపీలో బీజేపీ వ్యూహమేంటీ?డిజిటల్ ప్రచారంలో ఇక్కడే ఎందుకంత ఖర్చు చేస్తోంది?సీఎస్డీఎస్ నివేదికలో ఆశ్చర్యకరమైన అంశాలు. వచ్చే ఐదేళ్లలో ఏపీ లో పాగా వేసేందుకేనా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Health Tips : వైన్, బీర్ తాగుతే అందం పెరుగుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?
ByBhoomi

అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. కొంతమంది చిన్న వయసులోనే వారి ముఖంలో యవ్వనత్వం తగ్గిపోతున్నట్లు కనిపిస్తుంది. అలాంటివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైన్, బీర్ కూడా మనిషికి అందాన్నిస్తుందట. ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

Success Story: ఒక్క ఐడియా రైతు జీవితాన్ని మార్చేసింది..50వేలు ఖర్చు చేసి 2.5లక్షల సంపాదించిన ఓ రైతన్న సక్సెస్ స్టోరీ ఇదే.!
ByBhoomi

ఒక్కప్పుడు వ్యవసాయం దండగా అనేవారు. కానీ ఇప్పుడు పండగ అంటున్నారు నేటి యువరైతులు. లక్షలు ఇచ్చే ఉద్యోగాలను వదిలి సొంతూళ్ల బాట పడుతున్నారు. ఆధునిక పద్ధతుల్లో పంటలు పండిస్తూ భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. ఓ యువ రైతు రెండు నెలల్లో రెండున్నర లక్షలు సంపాదించి మోడల్ గా నిలిచాడు. ఆ రైతు సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Sensational Plan : రూ. 12లక్షల కోట్లు..సర్కార్ సంచలన ప్లాన్..మోదీతో అట్లుంటది మరి.!
ByBhoomi

కేంద్రంలో బీజేపీ సర్కార్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని చాలామంది భావిస్తున్నారు. అంతేకాదు 2029లో కూడా తామే అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తూ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. అందకు తగ్గట్లుగానే రూ. 12లక్షల కోట్లతో ప్లాన్ సిద్ధం చేసింది. ఏంటా ప్లాన్? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Advertisment
తాజా కథనాలు