Hanuman Jayanti 2024 : ప్రతిఏటా చైత్రమాసం వచ్చేసరికి పౌర్ణమి(Poornima) రోజు హనుమాన్ జయంతి(Hanuman Jayanthi) అనే హడావుడి అంతా ఇంతా కాదు. మరికొంతమంది వైశాఖ మాసంలో కదా హనుమాన్ జయంతి అని ప్రశ్నిస్తుంటారు. ఇంతకు ఆంజనేయుడి జన్మతిథి చైత్రమాసంలోనా? వైశాఖంలోనా? దీనికి క్లారిటీ కావాలంటే హనుమాన్ విజయోత్సవం, హనుమాన్ జయంతి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి తెలుసుకోవాలి.
పూర్తిగా చదవండి..Hanuman Jayanti 2024 : మంగళవారం హనుమాన్ జయంతి కాదు.. హనుమాన్ విజయోత్సవం.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా?
హనుమాన్ విజయోత్సవాన్నే కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఎందుకో తెలుసా? హనుమాన్ విజయోత్సవం ఎందుకు జరుపుకుంటారు? హనుమాన్ జయంతికి విజయోత్సవానికి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
Translate this News: