author image

Kusuma

కుసుమ ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేశారు. సీవీఆర్, Way2 News, HIT టీవీ తదితర మీడియా సంస్థల్లో మూడేళ్లకు పైగా పని చేశారు. ఏడాది నుంచి RTVలో పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, స్పోర్ట్స్, బిజినెస్, లైఫ్‌స్టైల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఆస్ట్రాలజీ, క్రైమ్ తదితర కేటగిరీల వార్తలను ఎక్కువగా రాస్తుంటారు.

Drugs: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురు నైజీరియన్లు అరెస్టు
ByKusuma

ముగ్గురు నైజీరియన్ పౌరులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

అజిత్ యాక్షన్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ రిలీజ్.. మాస్‌ లుక్‌లో అదరగొట్టేశాడుగా!
ByKusuma

కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ సినిమాకి అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. Short News | Latest News In Telugu | సినిమా

Tariffs Effect: ట్రంప్ సుంకాల దెబ్బ.. భారీగా పడిపోతున్న చమురు ధరలు
ByKusuma

ప్రపంచ దేశాలపై విధించిన ప్రతీకార సుంకం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | ఇంటర్నేషనల్ | నేషనల్

BIMSTEC: ఎట్టకేలకు నెరవేరిన యూనస్ కోరిక.. మొదటిసారి విందు పంచుకున్న మోదీ
ByKusuma

భారత్‌తో పాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్‌ దేశాల అధినేతలు కూడా పాల్గొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

Chetna Pande: బీచ్‌లో అందాలు హోయలులికిస్తూ.. వైట్ అండ్ పింక్ డ్రెస్‌లో చేతనా పాండే
ByKusuma

చేతనా పాండే మోడల్‌గా, నటిగా రాణిస్తోంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. Latest News In Telugu | సినిమా

అమెరికాలో భారతీయ యువకుడికి 35 ఏళ్ల జైలు శిక్ష
ByKusuma

మైనర్లను నమ్మించి లైంగికంగా లోబరుచుకోవడంతో ఓ భారతీయ యువకుడికి అమెరికా 35 ఏళ్లు జైలు శిక్ష విధించింది. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

BIG BREAKING: చర్చి ఫాదర్ దారుణ హత్య!
ByKusuma

యూఎస్‌లోని కాన్సాస్ స్టేట్‌లోని భారత సంతతి క్యాథలిక్ ఫాదర్ అరుల్ కరసాల దారుణ హత్యకు గురయ్యారు. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు