Robot Dogs: రోబో కుక్కల కళ్లు చెదిరే డ్యాన్స్!ByDurga Rao 06 May 2024 15:50 ISTRobot Dogs Dance Viral On Social Media: అమెరికాకు చెందిన బోస్టన్ డైనమిక్స్ అనే కంపెనీ కుక్కల ఆకారంలో తయారు చేసిన రెండు రోబోల డ్యాన్స్ వీడియోను నెటిజన్లతో పంచుకుంది.