చిన్నా పెద్దా తేడా లేదు.. వాట్సాప్(WhatsApp) వినియోగించని వారే లేరు. మెసేజీలు పంపుకోవడం.. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవడమే కాదు.. ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవడానికి కూడా వాట్సాప్ ఎంతో సౌకర్యవంతం.

Durga Rao
Online Fraud : దేశంలో రోజురోజుకూ డిజిటల్ లావాదేవీలు పెరుగుతుండటంతో ఆన్ లైన్ మోసగాళ్లు కూడా కొత్తకొత్త పద్ధతులు కనిపెడుతున్నారు.
Lawyer : హైదరాబాద్ కు చెందిన ఓ లాయర్ సాధించిన అసాధారణ ఘనత నెటిజన్లను అవాక్కు చేస్తోంది. అతనికి ఏకంగా గిన్నిస్ రికార్డు తెచ్చి పెట్టింది.
Space : సూర్యోదయం, సూర్యాస్తమయం.. ఉభయ సంధ్యలను చూడాలని కోరుకోనివారెవరు? సూర్య నమస్కారాలతో ఉదయాన్ని.. సాయం సంధ్య వేళలలో యోగా తో రాత్రిని ఆహ్వానిస్తుంటారు కూడా.
కొన్నాళ్ల కిందటివరకు ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా(Air India) ప్రస్తుతం టాటా గ్రూప్ అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. టాటాల చేతుల్లోకి వచ్చాక ఎయిరిండియా విధానాల్లో అనేక మార్పులు తీసుకువచ్చారు.
Station Master : విధుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన స్టేషన్ మాస్టర్ కునుకు తీయడంతో ఓ ఎక్స్‌ప్రెస్ రైలు ముందుకు కదలలేదు. సిగ్నల్ లేని కారణంగా ఏకంగా అరగంట పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు.
Employees : ఐటీ రంగం లో ఉద్యోగాల ఉద్వాసనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఏడాది 2024లో మొదటి నాలుగు నెలల్లో ఏకంగా 80 వేల టెకీల జాబ్స్ ఊడిపోయాయి.
Bhadrachalam : ఒకే ఊరు రెండు వేర్వేరు జిల్లాల పరిధిలో ఉండడం, లేదంటే రెండు రాష్ట్రాల పరిధిలో ఉండడం మనకు తెలుసు. కానీ, భద్రాచలంలోని ఓ వీధి ఒకవైపు తెలంగాణ పరిధిలోకి వస్తే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తోంది.
Roti's : చపాతీలకు ప్రత్యామ్నాయంగా చాలామంది ఎంచుకునే వాటిలో నాన్ రోటీ ఒకటి. చాలామందికి నాన్ రోటీల్లో ఒకటి రెండు రకాలు మాత్రమే తెలుసు. కానీ, ఇందులోనూ బోల్డన్ని రకాలున్నాయి.