జెంటిల్మెన్ గేమ్ గా చెప్పుకునే క్రికెట్ లో అప్పుడప్పుడూ కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి ఈ ప్రమాదాల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. ఆటగాళ్ల ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మరణం ఇప్పటికీ క్రికెట్ అభిమానులను వెంటాడుతోంది. తాజాగా అలాంటిదే మరొక ఘటన చోటు చేసుకుంది.
పూర్తిగా చదవండి..క్రికెట్ బంతి తగిలి 11 ఏళ్ల బాలుడి మృతి..
క్రికెట్ ఆడుతున్న 11 ఏళ్ల బాలుడికి ప్రైవేట్ భాగంలో బంతి తగలటంతో అక్కడికక్కడే కుప్పకూలిన ఘటన మహరాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. వివారాల్లోకి వెళ్తే..
Translate this News: