బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ..జెలెన్ స్కీకి ఫోన్ చేసి మద్దతుగా నిలిచారు.జెలెన్ స్కీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేత. యుద్ధ సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవడం సరైనచర్యే. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
యూరిక్ యాసిడ్ రోగులకు సొరకాయ ఉత్తమమైన కూరగాయ. సొరకాయలో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇవి వాపును తగ్గిస్తాయి. సొరకాయ యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో పనిచేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
జుట్టులో చుండ్రు ఉండటం సహజం. దీనివల్ల చాలా సార్లు జుట్టు విరిగిపోతుంది. కానీ ఎక్కువ కాలం పాటు జుట్టు పొరలుగా ఉండటం శరీరంలో విటమిన్ లోపం కావచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
టీటీడీ పరిపాలనా భవనం ముందు టీటీడీ ఉద్యోగులు నిరసనకు దిగారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు.Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
అమెరికాలో అక్రమ వలసదారులను గుర్తించి..సైనిక విమానాల్లో వారి వారి సొంత దేశాలకు తరలిస్తున్నారు. కొందర్ని మాత్రం నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతున్నారు.వారిలో సుమారు 300 మంది బంధీలు సాయం కోసం కేకలు పెడుతున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
భారత్ లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయం అన్యాయమే అని ట్రంప్ అన్నారు.ఈ ప్రపంచంలోని ప్రతి దేశం మమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
కుంభమేళా భక్తుల ఆశల పై రైల్వే బోర్టు నీళ్లు చల్లింది. సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్,కాశీ నగరాల మీదుగా బీహార్ కు వెళ్లే ,వచ్చే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ లను తొమ్మిది రోజుల పాటు రద్దు చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
హైదరాబాద్‌కి చెందిన అనన్యరావు మోహన్‌రావు అనే వైద్యురాలు తన స్నేహితులతో కలిసి కర్ణాటక కు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ అనన్య ఈత కొట్టాలని తుంగభద్ర నదిలోకి దూకింది.ఈ క్రమంలో నీటి ఉధృతికి ఆమె కొట్టుకుపోయింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
మంత్రి నారా లోకేష్ తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో పర్యటించారు.ఈ క్రమంలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశంపై కీలక ప్రకటన చేశారు. ఇకపై సెమిస్టర్ వారీగా డబ్బుల్ని విడుదల చేస్తామన్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు