తెలుగు సినీ నిర్మాత కేదార్ నాథ్ మరణంతో..గతంలో సంచలనం రేపిన రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నప్పటికీ...అతని మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.తెలంగాణ | Latest News In Telugu | Short News

Bhavana
ByBhavana
వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలున్నాయి. మాటల్లో జ్ఞానం, చేతల్లో నాయకత్వ లక్షణాలతో అందరికీ ఆదర్శంగా ఉంటారు. పని ప్రదేశంలో జీతం పెరుగుదల, పదోన్నతులు ఉండవచ్చు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ఇప్పటికే వేలాది మంది ఉద్యోగుల పై ట్రంప్ వేటు వేసినసంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించే అంశానికి సంబంధించి ప్రణాళికలు ఇవ్వాలంటూ ఫెడరల్ ఏజెన్సీలకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
శివరాత్రి రోజున, భక్తులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూలు, దండలు సమర్పిస్తారు. కానీ మహాదేవుడికి ఏ పువ్వులు సమర్పించాలో, ఏవి సమర్పించకూడదో తెలుసుకుందాం.. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
జొన్న: ఫైబర్, ప్రోటీన్లతో సమృద్ధిగా ఉండే జొన్న ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన ధాన్యంగా చెప్పువచ్చు. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ఉల్లిపాయ రసంలో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు, అనేక ఖనిజాలు కనిపిస్తాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్ శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి బరువు తగ్గిస్తుంది. ఉల్లిపాయ తినడం ద్వారా ఊబకాయాన్ని నయం చేసుకోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
మన శరీరంలో ఒక వైరస్ దాగి ఉందని మనకే తెలియదు. అది వయసు పెరిగే కొద్దీ ప్రమాదకరమైన రూపాన్ని మార్చుకుంటుంది.ఈ వైరస్ 50 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 90శాతం మంది భారతీయుల శరీరంలో ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
కెనడా కూడా వలసదారులపై కొత్త ఆంక్షలు విధిస్తోంది.. అందులో భాగంగా విదేశీ పౌరులకు జారీ చేసే విద్యార్థి, వర్క్ వీసాలను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఫ్రాన్స్ లో 30 సంవత్సరాల పాటు తన వద్దకు వచ్చే రోగుల పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ సర్జన్. సుమారు 299 మంది పైఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | క్రైం
ByBhavana
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నియంత అనే వాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఉక్రెయిన్ -రష్యాల మధ్య త్వరలోనే శాంతి నెలకొంటుందన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు