తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ మరో చల్లని వార్త వినిపించింది. వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలు ఇంకాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు.Short News | Latest News In Telugu | ఖమ్మం

Bhavana
ByBhavana
ఉద్యోగులందరూ గతవారం ఏం పని చేశారో వివరించాలని మస్క్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ దీని పై స్పందిస్తూ మస్క్ డిమాండ్ ను సమర్థించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కి ఆ పార్టీకి దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ని త్వరలో వీడబోతున్నారని తెలుస్తుంది.పార్టీకి నా అవసరం లేకపోతే చెప్పేయండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
సిగ్నేచర్ షాట్ కవర్‌డ్రైవ్ కోహ్లీకి బలహీనంగా మారిందని పలువురు మాజీలు ఎన్నోసార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. అది నిజమే అంటూ కోహ్లీ అంగీకరించాడు. కొన్నేళ్ల నుంచి కవర్ డ్రైవ్ నా బలహీనతగా మారిందంటూ అన్నాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ByBhavana
ఊబకాయం సమస్యని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు 10 మంది ప్రముఖులను నామినేట్ చేయగా..అందులో ఆనంద్ మహీంద్రా కూడా ఒకరు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
వృశ్చికరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. నూతన భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ఉహించని విజయాలు ఉంటాయి. వృత్తి ఉదోగాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
మహా కుంభమేళా గురించి పలువురు సోషల్ మీడియాలో కుంభమేళాపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్ పోలీసులు 140 సోషల్ మీడియా అకౌంట్లపై కేసులు పెట్టి 13 మందిపై ఎఫ్ఆఐర్ నమోదు చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం శ్రీశైలం సిద్దమైంది. ఇప్పటికే ప్రభుత్వం ఉత్సవాల ఏర్పాట్ల పై సమీక్ష చేసింది... Short News | Latest News In Telugu | కర్నూలు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
తాజాగా 2 వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగుల పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేటువేశారు.ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇచ్చినట్లు యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ వెబ్ సైట్ లోని నోటీసు ద్వారా తెలుస్తోంది.Short News | Latest News In Telugu
ByBhavana
తెలంగాణలో ఆర్టీసీ యాజమాన్యం కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ బస్సుల్లో గ్రీన్ ట్యాక్స్ పేరుతో అదనపు వసూళ్లు చేస్తున్నారు. బస్సులను బట్టి రూ.10, రూ.20 అదనంగా ఛార్జ్ చేస్తున్నారు. Latest News In Telugu | Short News
Advertisment
తాజా కథనాలు