అమెరికాలో మరో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.విమానంలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు పంపించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది.గురువారం ఆ జిల్లాలో అతినీలలోహిత కిరణాలు అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
అమెరికా లో ప్రభుత్వ ఉద్యోగులను వేలాది మందిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంవివాదానికి దారితీసింది. ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించడంతో.. ట్రంప్ ఉత్తర్వులపై స్టేలు విధించడం వంటి నిర్ణయాలు వెలువడుతున్నాయి.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ప్రముఖ పారిశ్రామికవేత్త, ట్రిపుల్ ఎక్స్ సోప్స్ ఛైర్మన్ అరుణాచలం మాణిక్యవేల్ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News
ByBhavana
తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కష్టపడి పనిచేయాలి. స్వార్ధాన్ని వీడి పరోపకార గుణం పెంచుకుంటే మంచిది. ఎవరితోనూ అతిగా మాట్లాడవద్దు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే.. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది.ఈ ఒప్పందం పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా స్పందించారు. అమెరికా ప్రతిపాదించిన ఈ ఒప్పందానికి పుతిన్ అనుకూలంగా మాట్లాడారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
భారత్‌పై మరోసారి పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కింది. ఇటీవల బలూచిస్తాన్‌లో రైలు హైజాక్ అయిన సంఘటన వెనుక భారత్ హస్తం ఉందని తీవ్ర వివాదాస్పద ఆరోపణలు చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
బరువు పెరగాలనుకుంటే, రోజుకు రెండు నుండి మూడు అరటిపండ్లు తినాలి. శరీరం సన్నగా ఉండటం వదిలించుకోవడానికి ప్రతిరోజూ అరటిపండు తినడం ప్రారంభించండి. కేవలం ఒక నెలలోనే సానుకూల ప్రభావాలను చూడటం ప్రారంభిస్తారు.Short News | లైఫ్ స్టైల్
ByBhavana
అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ వస్త్రధారణ చాలాకాలంగా నెట్టింట ట్రోలింగ్ కు గురవుతుంది.తాజాగా ఆయన్ను ట్రోల్ చేసే వారి జాబితాలోకి అధ్యక్షుడు ట్రంప్ కూడా చేరిపోయారు.రిపోర్టర్ల ఎదుటే వాన్స్ ను ఆట పట్టించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారిగా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టారు.పశ్చిమ రష్యా లోని కర్క్స్ లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ ప్రాంతంలోని కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు