author image

Bhavana

Whatsapp:  భారీ షాక్‌ ఇచ్చిన వాట్సాప్‌.. భారత్‌  కోటి ఖాతాలు తొలగింపు!
ByBhavana

దేశంలో దాదాపు కోటి మంది వాట్సాప్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి. అది కూడా ఒకే నెలలో జరగడం విశేషం. ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు అనేక ఖాతాలపై మెటా యజామన్యాం నిషేధం విధించింది.Short News | Latest News In Telugu | నేషనల్

Meerut Murder Case: మాదక ద్రవ్యాలకు బానిసలై..తిండి తినకుండ..!
ByBhavana

ఉత్తర్‌ ప్రదేశ్‌ నేవీ అధికారి హత్య కేసులో అరెస్టైన ముస్కాన్‌, ఆమె ప్రియుడు సాహిల్‌ మాదక ద్రవ్యాలకు బానిసలైనట్లు తెలుస్తుంది.జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి ఇవ్వాలని కోరుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.Short News | Latest News In Telugu | నేషనల్

NTR Dist: పదవ తరగతి సంస్కృతం పేపర్లు తారుమారు..తిప్పలు పడ్డ విద్యార్థులు!
ByBhavana

ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లాలో సంస్కృతం పరీక్షలో ముగ్గురు రెగ్యులర్‌ విద్యార్థులకు సప్లిమెంటరీ పేపర్‌ను, మరో ముగ్గురు సప్లిమెంటరీ విద్యార్థులకు రెగ్యులర్‌ ప్రశ్నాపత్రాన్ని ఇన్విజిలేటర్‌ ఇచ్చారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

YS Viveka Murder-SIT: వివేకా హత్య కేసులో రంగంలోకి దిగిన సిట్‌...వారి మరణాల పై విచారణ!
ByBhavana

వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన సాక్షుల మరణాలపై సిట్ విచారణ చేపట్టనుంది. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సిట్ అధికారులు విచారణ మొదలుపెట్టారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Hamas-Israel: హమాస్‌ కీలక రాజకీయ నేత, ఆయన భార్య హతం!
ByBhavana

గాజా పై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో హమాస్‌ గ్రూప్‌ రాజకీయ కార్యాలయంలో సభ్యుడిగా ఉన్న బర్దావీల్‌,అతడి భార్య చనిపోయినట్లు పాలస్తీనా మీడియా వెల్లడించింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Minister Seethakka-Padi Koushik Reddy: తమ్ముడూ మా ఇంటికి భోజనానికి రండి అంటూ పాడి కౌశిక్‌ రెడ్డిని ఆహ్వానించిన సీతక్క!
ByBhavana

పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. తన జీవన విధానం వేరని.. కౌశిక్ లైఫ్ స్టైల్ వేరంటూ చురకలంటించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తన ఇంటికి భోజనానికి రావాలన్నారు.Short News | Latest News In Telugu | తెలంగాణ

Indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష..?!
ByBhavana

ఇండోనేషియాలో ముగ్గురు భారత పౌరులకు మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గతేడాది జులైలో సింగపూర్ జెండా ఉన్న ఓడలో వీరు అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Tummala Nageswara rao:తెలంగాణ రైతులకు పెద్ద షాక్‌.. వారికి రుణమాఫీ లేదని చెప్పిన మంత్రి తుమ్మల..!
ByBhavana

రైతు రుణమాఫీకి సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. రెండు లక్షల వరకే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది.ఆ తర్వాత లేదని మంత్రి తేల్చి చెప్పారు.Short News | Latest News In Telugu | తెలంగాణ

Horoscope: ఈరోజు ఈ రాశివారికి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది!
ByBhavana

తులారాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే...Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

America: అమెరికాలో మరోసారి కాల్పులు...ముగ్గురు మృతి..15 మందికి తీవ్ర గాయాలు!
ByBhavana

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూమెక్సికో లోని లాస్ క్రూసెస్‌‌ లో లాస్ క్రూస్‌ లో రెండు గ్రూప్‌ ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా,15 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు