author image

Bhavana

By Bhavana

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం పుదుచ్చేరి , నెల్లూరు మధ్య తీరాన్ని తాకవచ్చని వాతావరణశాఖ తెలిపింది.Short News | Latest News In Telugu | వాతావరణం | ఆంధ్రప్రదేశ్

By Bhavana

లిప్‌ కిస్ చేసిన తర్వాత లక్షలాది బ్యాక్టీరియా ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్తుంది. ఇందులో మంచి బ్యాక్టీరియాతో పాటు చెడు బ్యాక్టీరియా కూడా ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Bhavana

కార్మికల భాష ప్రకారం పెగ్‌ అంటే ఈవెనింగ్‌ గ్లాస్ అని అర్థమట. రోజంతా పని చేసి అలిసిపోయిన తర్వాత కార్మికులు సాయంత్రం ఓ గ్లాస్‌లో మందు తాగేవారు. అక్కడ నుంచి పెగ్ అనే పదం ప్రపంచానికి పాకింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Bhavana

కొంతమంది నిద్రలో చాలా బిగ్గరగా గురక పెడతారు. గురక అనేది శరీరంలోని కొన్ని వ్యాధులకు సంకేతం. ఎక్కువ గురక పెడితే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Bhavana

గౌతమ్‌ అదానీ గ్రూప్‌ కంపెనీల ప్రయోజనాల కోసం భారత ప్రధాని మోదీ దౌత్య సంబంధాలను సైతం ఉపయోగించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

సుశాంత్ ఇల్లు ఆదా శర్మకు బాగా నచ్చిందని, ఏదో తెలియని శక్తి ఉందని పేర్కొంది.తన అమ్మమ్మతో కలిసి సుశాంత్ ఇంట్లోనే ఉంటున్నానని, ఇంట్లోకి రాగానే చాలా పాజిటివ్ గా అనిపించిందని తెలిపింది. Short News | Latest News In Telugu | సినిమా

By Bhavana

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో గల్ఫ్‌ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడి చేయనుందనే వార్తలతో రాయబారం మొదలుపెట్టాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

కెనడాలోని ఖలిస్థానీ మద్దతుదారులను టార్గెట్ చేయడానికి భారత్‌ ప్రభుత్వం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి పనిచేస్తోందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్‌ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని మరోసారి అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By Bhavana

మద్యం షాపుల లైసెన్సులు దక్కించుకున్న వారిని.. కొందరు నేతలు వాటాల కోసం బెదిరిస్తున్నారన్న అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు