ప్రముఖ దర్శకుడు భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా కన్ను మూశారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మనోజ్ మరణం సంభవించినట్టు తెలుస్తోంది.మనోజ్ భారతీరాజా కుటుంబం కూడా సినీ రంగంలో బాగా పేరు పొందింది.Short News | Latest News In Telugu | సినిమా

Bhavana
ByBhavana
యూకే మరింత ఖరీదైన దేశంగా మారిపోతోంది. స్టూడెంట్ సహా పర్యటకులతో పాటు అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది.ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై 50 GB క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా అందిస్తోంది. Short News | Latest News In Telugu | బిజినెస్
ByBhavana
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రం తపాలా కార్యాలయం సమీపంలో ఓ మహిళ జ్యూస్ పాయింట్ నడుపుతుంది.చెరుకు రసం తీస్తుండగా ప్రమాదవశాత్తు బాధిత మహిళ జుట్టు ఇనుప చక్రాల మధ్య ఇరుక్కుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
మాజీ ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ సావిటీ బూరా తన భర్త, ప్రముఖ కబడ్డీ ఆటగాడు దీపక్ నివాస్ హూడాపై దాడి చేశారు. వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ట్రంప్ తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియాలో పాలసీ ప్రకారం.. ఆ దేశంలో శాశ్వత నివాసం, ఆశ్రయం పొందుతున్నవారు ఇకపై తమ సోషల్ మీడియా ఖాతా వివరాలను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఇప్పటి వరకూ ఏపీకి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, వాటి ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు రావచ్చనే దానిపై మంత్రి లోకేష్ వివరాలు వెల్లడించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
కెనడా ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ వన్నేసా లాయిడ్ సంచలన ఆరోపణలు చేశారు. ‘శత్రు దేశాల ఏజెంట్లు ఎఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి కృత్రిమ మేధస్సును ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు’ అని అన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
కేరళ నుంచి బెంగళూరు వెళ్లే విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టడం వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది. పక్షి విమానాన్ని ఢీకొని నేరుగా ఇంజిన్ లో పడింది. దీంతో విమానాన్ని వెంటనే రద్దు చేయాల్సి వచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.భక్తుల రద్దీతో సెల్ ఫోన్ సిగ్నల్స్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెల్ ఫోన్స్ సిగ్నల్స్ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.Short News | Latest News In Telugu | కర్నూలు | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు