author image

Bhavana

YCp Ex Minister Kakani: మాజీ మంత్రి కాకాణి నివాసానికి పోలీసుల నోటీసులు
ByBhavana

మాజీ మంత్రి,నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌ రెడ్డిని విచారణకు హాజరు కావాలని పోలీసులునోటీసులు జారీ చేశారు.క్వార్ట్జ్‌ అక్రమ మైనింగ్‌ పై పొదలకూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్

Horoscope:ఈ రాశులవారు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి...!
ByBhavana

వృషభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తివ్యాపారాలలో, ఆర్ధిక విషయాలలో ఈ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కార్యక్రమాల జోలికి పోవద్దు..మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Afghanistan: ఆఫ్గాన్‌కు కొత్త చట్టాలేమి అవసరం లేదంటున్న తాలిబాన్‌ చీఫ్‌!
ByBhavana

ఆఫ్గానిస్తాన్‌ కు పాశ్చాత్య చట్టాలు అవసరం లేదని తాలిబన్‌ చీఫ్‌ హిబాతుల్లా అఖున్‌ జాదా పేర్కొన్నారు.షరియా చట్టం అమలులో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం అవసరం లేదన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Trump-Iran:ఒప్పందం చేసుకోండి..లేకపోతే బాంబు దాడులే..ట్రంప్‌ హెచ్చరికలు!
ByBhavana

అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన స్వరాన్ని పెంచారు.ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Telangana Weather Report: అగ్నిగుండంలా తెలంగాణ.. రాష్ట్రంలో మాడు పగిలే ఎండలు..!
ByBhavana

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భీకరమైన ఎండలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.Short News | Latest News In Telugu | నల్గొండ | మహబూబ్ నగర్ | ఖమ్మం | తెలంగాణ

Myanmar: ఆ విలయం ..334 అణుబాంబుల విధ్వంసంతో సమానం!
ByBhavana

మయన్మార్‌ లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని అధికారులు వెల్లడించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Telangana: ఉగాది వేళ విద్యార్ధులకు రేవంత్ సర్కార్ శుభవార్త!
ByBhavana

రాష్ట్ర ప్రభుత్వం రానున్న విద్యాసంవత్సరం నుంచి ఆరోతరగతి నుంచి బాలురకు ప్యాంట్లు ఇవ్వాలని నిర్ణయించింది.ఆరోతరగతి నుంచి 12 వ తరగతి బాలురకు ప్యాంట్లు కుట్టి అందించాలని స్వయం సహాయక సంఘాలకు తెలియజేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

BIG BREAKING: మాజీ మంత్రి అప్పలరాజుపై కేసు
ByBhavana

శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజుతోపాటు 16 మంది పై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. short News | Latest News In Telugu | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్

Tamilanadu CM: తమిళనాడు తరువాత ముఖ్యమంత్రిగా ఆయనకే జైకొడుతున్న జనం!
ByBhavana

తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికలు జరిగితే.. సీఎంగా ఎవరిని ఎన్నుకుంటారు? అనే దాని మీద సీ ఓటర్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో డీఎంకే అధ్యక్షుడు, స్టాలిన్‌ను ఎక్కువ మంది ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామన్నారు.Short News | Latest News In Telugu | నేషనల్

Ap Weather Report: నేడు 126 మండలాల్లో తీవ్ర వడగాలులు...హెచ్చరికలు జారీ !
ByBhavana

ఏపీలో 26 జిల్లాలకు 22 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.విజయనగరం 23, తూర్పుగోదావరి19 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు సమాచారం. . Short News | Latest News In Telugu | విజయనగరం | పశ్చిమ గోదావరి | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు