స్టాండ్-అప్ కామెడియన్ స్వాతి సచదేవా తన తల్లి మీద చెప్పిన జోక్ వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. కొందరు దీన్ని సరదాగా తీసుకోగా, కొందరు తల్లిదండ్రులను జోక్‌గా చూపించడం హద్దు దాటడం అని అభిప్రాయపడుతున్నారు..Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
ByBhavana
గ్రామ పాలన అధికారులుగా మాజీ వీఆర్‌వోలు, వీఆర్‌ఏల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.డిగ్రీ అర్హత ఉన్నటువంటి మాజీ వీఆర్‌వోలు, వీఆర్‌ఏలకు జీపీవోగా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.Short News | Latest News In Telugu
ByBhavana
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా ఆనందోత్సాహాలతో గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో వేడుకల్లో మునిగితేలుతారు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది పండుగ నుంచి ప్రారంభం అవుతుంది.అసలు ఈ ఉగాది పర్వదినాన్ని ఎలా జరుపుకుంటారు...అనేదిఈ కథనంలో..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
తెలంగాణలో ప్రజలు ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రెండు మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఇంట్లో పాఠశాలకు వెళ్లమని మందలించినందుకు ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
రాజేంద్రనగర్ అత్తాపూర్ లో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఇంట్లో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పింకీ ఆత్మహత్య కు తన భర్త వేధింపులు కారణమా అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ByBhavana
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొరుగుదేశం కెనడాతో సుంకాల పేరుతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.కెనడా ప్రధాని మార్క్ కార్నీ ,ట్రంప్ లు ఫోన్ లో మాట్లాడుకున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు కనీస వేతనం రూ.307గా ప్రకటించింది. కొత్త వేతనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
అమెరికాలోని ఉన్నత విద్య, పరిశోధనల కోసం యూనివర్సిటీలలో చేరిన అంతర్జాతీయ విద్యార్థులకు బహిష్కరణ ముప్పు పొంచి ఉంది. అమెరికాకు వ్యతిరేకంగా పోస్ట్‌లను లైక్ చేసినా వీసాలను రద్దు చేసుకోవాలని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు