బిజినెస్ | టాప్ స్టోరీస్ | Short News : బంగారం ధరలు 4 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.150 తగ్గి రూ. 68 వేల 650 వద్ద స్థిరంగా ఉంది.
Bhavana
ByBhavana
నేషనల్ | టాప్ స్టోరీస్ | Short News : ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా రన్‌వేను ఢీకొట్టింది. దీంతో ఇండిగో విమానం టెయిల్ సెక్షన్ పూర్తిగా దెబ్బతిన్నట్లుగా సంబంధిత అధికారులు తెలిపారు.
ByBhavana
ఇంటర్నేషనల్ | క్రైం | Short News : లెబనాన్, సిరియాలలో ఒకేసారి వందల పేజర్లు పేలిపోయాయి. ఫలితంగా పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. 2750 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.
ByBhavana
చికిత్స లేని సూపర్ బగ్స్ బారిన పడి 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది మరణిస్తారని ఓ అధ్యయనం పేర్కొంది. యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్‌పై నిర్వహించిన గ్లోబల్ రీసెర్చ్ (జీఆర్ఏఎం)లో ఈ విషయం వెల్లడైనట్టు ‘లాన్సెట్ ’ పేర్కొంది.
ByBhavana
తెలంగాణ | Short News : మంగళవారం నాడు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని తెలిపారు.
ByBhavana
ఇంటర్నేషనల్ | టాప్ స్టోరీస్ | Short News : యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు తమ హైపర్‌సోనిక్ క్షిపణిని నూతనంగా ఆవిష్కరించారు.ఈ కొత్త క్షిపణి పేరు పాలస్తీనా-2. ఈ క్షిపణి గరిష్ఠ వేగం గంటకు 19756 కి.మీ. దీని పరిధి 2150 కి.మీగా నిపుణులు నిర్థారించారు.
ByBhavana
అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సును సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది.ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.వేలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును కడప నుంచి రాయచోటి వైపు సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ అతి వేగంతో ఢీకొట్టింది.
ByBhavana
గతేడాది వేలం పాటలో రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డూ రూ.27 లక్షలకు దక్కించుకున్నారు. 1994లో తొలిసారిగా నిర్వహించిన వేలంలో ఈ లడ్డూ ధర రూ.450 పలికింది. అయితే.. ఈ సారి ఈ లడ్డూ ధర రూ.30 లక్షలు దాటుతుందని అంతా భావిస్తున్నారు.
ByBhavana
తెలంగాణ | టాప్ స్టోరీస్ : గణేశ్ నిమజ్జన వేడుకలకు హైదరాబాద్ నగరం సర్వంగా సుందరంగా రెడీ అయ్యింది. ఇప్పటికే నగరంలోని 30 శాతం విగ్రహాలను నిమజ్జనం చేయగా, మిగతా గణేశ్ విగ్రహాలను మంగళవారం హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు.
ByBhavana
భాగ్య నగరంలో గణేశ్ నిమజ్జన శోభ యాత్ర మొదలైంది. ఖైరతాబాద్ గణేశుడు ఇప్పుడే గంగమ్మ ఒడి చేరేందుకు పయనమమయ్యాడు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేశారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/18lb19ZSIzspPxKchHvK.jpg)
/rtv/media/media_files/pNaMI7eehvEjJ2k0rtII.jpg)
/rtv/media/media_files/qHKV0UqIGHcWEGWOwy4B.jpg)
/rtv/media/media_files/OSDDZXhRzNMl3dK5duoh.jpg)
/rtv/media/media_files/swN8aYZewLDu4Tc0A77j.jpg)
/rtv/media/media_files/fSURviPQBdkDUpoArOMm.jpg)
/rtv/media/media_files/ChtuIR0EdFBc2gUKJcAJ.jpg)
/rtv/media/media_files/zzAorjVPZcTAcEQ130XR.jpg)
/rtv/media/media_files/3Of50rIclmsvHIxUEuQE.jpg)
/rtv/media/media_files/F3OunlqlxXq05G7P8sC9.jpg)