author image

Bhavana

AP: ఏపీ పై అల్పపీడనం ప్రభావం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
ByBhavana

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. నేడు కోస్తాలో పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

North Korea: చెత్త చెలగాటం..విమానాశ్రయాల మూసివేత!
ByBhavana

ఉత్తర కొరియా పంపించే చెత్త బెలూన్లను తొలుత చిన్న సమస్యగానే అనుకున్నప్పటికీ అది రానురాను దక్షిణ కొరియా వైమానిక రంగానికి సంకటంగా మారింది. Short News | Latest News In Telugu |ఇంటర్నేషనల్

Kamal Haris: కమలా హారిస్‌ ప్రచార కార్యాలయం పై కాల్పులు!
ByBhavana

అరిజోనాలోని కమలాహారిస్‌ డెమోక్రటిక్‌ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయం పై అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Machilipatnam: ఏపీలో హైడ్రా.. బందరులో 180 నిర్మాణాలు నేలమట్టం!
ByBhavana

ఏపీలో హైడ్రా తరహా చర్యలు కొనసాగుతున్నాయి. మచిలీపట్నంలోనూ మున్సిపల్ అధికారులు పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు. మూడు స్థంభాల సెంటర్ సమీపంలో జాతీయ రహదారి వెంబడి మడుగు ప్రభుత్వ భూమిలో నిర్మించిన 180 నివాసాలను కూల్చివేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Magunta Parvathamma :  ఏపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ByBhavana

ఒంగోలు మాజీ ఎంపీ, మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ ఉదయం కన్ను మూశారు. Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | Short News

Tamilnadu : ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురి మృతి..14 మందికి తీవ్ర గాయాలు!
ByBhavana

తమిళనాడులోని ఉలుందూరుపేట సమీపంలో తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. నేషనల్ | క్రైం | Latest News In Telugu | Short News

Organ Donation : అవయవ దాన కర్ణులెక్కడ..? అతివలే ముందు..!
ByBhavana

2023 లో మొత్తం 16,542 అవయవదానాలు జరిగాయి. వీరిలో 15,436 మంది అవయవదానానికి ముందుకు రాగా..అందులో 9,784 మంది మహిళలు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. Short News | Latest News In Telugu | నేషనల్

Vande Metro: ఏపీలో తొలి వందే మెట్రో...ఏ రూట్లో పరుగులు పెడుతుందంటే!
ByBhavana

శ్రీకాకుళం- విశాఖపట్నం మార్గంలో వందే మెట్రో రైలును ప్రారంభించాలని రైల్వే అధికారులను మంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
ByBhavana

తెలంగాణ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. 27 వరకు పలు జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్‌ ను జారీ చేశారు. short News | Latest News In Telugu | వాతావరణం

Advertisment
తాజా కథనాలు