author image

Bhavana

Accident: చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి!
ByBhavana

విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి మియాపూర్ వైపు వెళుతున్న బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం నల్గొండ

Hydra: కూల్చివేతల భయంతో మహిళ ఆత్మహత్య..సంబంధం లేదంటున్న రంగనాథ్‌!
ByBhavana

హైడ్రా కూల్చివేత‌ల నేపథ్యంలో బుచ్చ‌మ్మ అనే మ‌హిళ భ‌యంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘ‌ట‌న‌తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Ujjaini: కూలిన ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయ గోడ.. ఇద్దరు మృతి
ByBhavana

ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో గేట్ నంబర్ 4 గోడ కూలిపోవడంతో ఇద్దరు వీధి వ్యాపారులైన మహిళలు మృతి చెందారు. Short News | Latest News In Telugu | నేషనల్

విద్యార్థుల కోసం కొత్త పథకం..సీఎం రేవంత్ కీలక ప్రకటన!
ByBhavana

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. రాష్ట్రంలోని పర్ఆటక ప్రాంతాలను చారిత్రక కట్టడాలను విద్యార్థులు తెలంగాణ దర్శిని అనే పథకం ద్వారా ఉచితం సందర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు రేవంత్‌ తెలిపారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు

Lebanan: ఓ వైపు ప్రసంగం..మరో వైపు దాడులు!
ByBhavana

హిజ్బుల్లాకు వ్యతిరేకంగా దాడులను కొనసాగిస్తామని, హమాస్‌పై విజయం సాధించేవరకు పోరాడతానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bank Holidays : అక్టోబర్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా!
ByBhavana

ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం అక్టోబర్ నెలలో ఏకంగా 14 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిని తెలుసుకుని బ్యాంకు పనులను ప్లాన్‌ చేసుకోవడం బెటర్‌. Short News | Latest News In Telugu | నేషనల్

Kolkata: ముగిసిన 151 సంవత్సరాల ప్రయాణం!
ByBhavana

కోల్‌కతా ట్రామ్‌ సర్వీస్ 151 సంవత్సరాల ప్రయాణం ఇక ఆగిపోయింది.ట్రామ్ సర్వీసును నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నగరంలోని వారసత్వ ప్రేమికుల్లో నిరాశ ఏర్పడింది. Short News | Latest News In Telugu | నేషనల్

Chennai: చెన్నై పోర్టులో 110 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత
ByBhavana

చెన్నై పోర్టులో రూ. 110 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు పట్టుకున్నారు. మెథాంఫెటమైన్ తయారీలో ఉపయోగించే 110 కిలోల ఎఫిడ్రన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోర్టు అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం

China: పోర్టులో మునిగిన ..న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్‌!
ByBhavana

నేవీ, న్యూక్లియర్‌ విసర్తణ కార్యకలాపాల్లో దూకుడుగా వ్యవహరిస్తోన్న చైనా అణుజలాంతర్గామి నీట మునిగిందని యూఎస్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!
ByBhavana

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. Short News | general | Latest News In Telugu | స్పోర్ట్స్

Advertisment
తాజా కథనాలు