author image

Bhavana

South Central Railway: నెల రోజుల పాటు ఆ 12 రైళ్లు రద్దు!
ByBhavana

నిర్వహణ పనుల వల్ల వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న 12 రైళ్లను అక్టోబర్‌ 1 నుంచి 31 వరకు రద్దు చేస్తున్నట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. Short News | Latest News In Telugu | తెలంగాణ నిజామాబాద్ | హైదరాబాద్

Bengalore: ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన రైలు
ByBhavana

బెంగళూరులో రైలు పట్టాలపై ఆగిపోవడం, పక్కనే రైల్వే గేటు వద్ద వాహనాలన్నీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్

Telangana: చెస్‌ హీరో అర్జున్‌ కు ఘన స్వాగతం!
ByBhavana

ఫిడె 45వ చెస్‌ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించిన తెలంగాణ స్టార్‌ అర్జున్‌ ఇరిగేశికి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఘన స్వాగతం లభించింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | స్పోర్ట్స్

Telangana: రాష్ట్రంలో మరో రెండు రోజులు వానలు!
ByBhavana

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.Short News | Latest News In Telugu | వాతావరణం

Odisha:పెన్షన్ కోసం 2 కి.మీ మోకాళ్లపై.. వృద్ధురాలు!
ByBhavana

ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో 70 ఏళ్ల వికలాంగ మహిళ తన వృద్ధాప్య పింఛను పొందేందుకు స్థానిక పంచాయతీ కార్యాలయానికి దాదాపు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. Short News | Latest News In Telugu | నేషనల్

Lebanan: భారత పౌరులు లెబనాన్‌ ని వదిలి వెళ్లండి!
ByBhavana

లెబనాన్‌ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రజల ఆందోళన కూడా పెరిగింది.దీంతో బీరూట్‌ లోని భారత రాయబార కార్యాలయం నోటీసు వచ్చే వరకు లెబనాన్‌కు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Road Accident: ఉద్దండపురం జాతీయ రహదారి పై ఘోర ప్రమాదం!
ByBhavana

జాతీయ రహదారి పై ఉద్దండపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో గొడిచెర్లకు చెందిన కిల్లాడ నాగేశ్వరరావు(24), ఆవాల నవీన్‌ (18)అనే యువకులు మృతి చెందారు.Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్ | క్రైం Short News

Gold Prices: రూ. 80 వేలకు చేరువలో తులం బంగారం...!
ByBhavana

బంగారం ధరలు గురువారం కాస్త పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. తులం బంగారం 80 వేలకు చేరువలో ఉంది. కేజీ వెండి 92 వేల వద్ద ఉంది.Short News | Latest News In Telugu | బిజినెస్ Short News

Israel: లెబనాన్‌ పై దాడులు 5 రోజుల్లోనే ...90 వేల మంది..!
ByBhavana

హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌ పై ఇజ్రాయెల్‌ భీకర దాడుల నేపథ్యంలో 90 వేల మందికి పైగా నిరాశ్రయులుగా మారారని ఐక్యరాజ్య సమితి తాజాగా ప్రకటించింది.Short News| Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు