author image

Bhavana

Pawan VS Stalin: డిప్యూటీ సీఎంలిద్దరూ ఆన్‌ ఫైర్‌!
ByBhavana

సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యల పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ మరోసారి రెచ్చిపోయారు. ఆయన పేరు ప్రస్తావించకుండా ఆయనకి చురకలు అంటించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్ | ఆంధ్రప్రదేశ్

Telangana : తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలే ..వానలు!
ByBhavana

రాష్ట్రంలో మ‌రో రెండు రోజుల పాటు తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

BRS: యశోద హాస్పిటల్‌ లో రెచ్చిపోయిన బీఆర్‌ఎస్‌ నాయకులు!
ByBhavana

సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. ఓ యూట్యూబర్ ను పరామర్శించడానికి వెళ్లిన క్రమంలో ఫొటోలు తీస్తుండగా అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగారు. short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్‌ ట్రైన్స్‌!
ByBhavana

దసరా, బతుకమ్మ పండగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. Short News | Latest News In Telugu| తెలంగాణ

Lebanan: బీరూట్‌ పై ఇజ్రాయెల్ దాడి.. విమానాశ్రం వద్ద భారీ పేలుడు..!
ByBhavana

ఇజ్రాయెల్ వైమానిక దాడుల క్రమంలో.. ఇవాళ ఉదయం బీరుట్ లోని విమానాశ్రయం వద్ద భారీ పేలుడు జరిగింది. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Vijayawada: నవరాత్రుల స్పెషల్‌...భక్తుల కోసం ప్రత్యేక యాప్‌!
ByBhavana

విజయవాడ ఇంద్రకీలాద్రీ పై జరిగే నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. వారందరికీ దేవస్థానం సిబ్బంది ‘దసరా 2024’ యాప్‌ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

Paracetamol: పారాసిట్మాల్‌ ను అధికంగా వాడితే ఇక అంతే సంగతలు!
ByBhavana

ప్రస్తుత కాలంలో చాలా మంది జ్వరం వస్తే వైద్యుని సలహా లేకుండానే వేసుకునే టాబ్లెట్‌ పారాసిట్మాల్‌. అయితే ప్రతి చిన్న హెల్త్ ప్రాబ్లమ్‌ కు దీన్ని వాడకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. లేకపోతే ప్రాణాలకే ముప్పు అంటున్నారు.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Delhi: ఎయిర్‌ ట్రైన్‌..దేశంలోనే తొలిసారి!
ByBhavana

ఇప్పటి వరకు దేశంలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, మెయిల్, ప్యాసింజర్, వందేభారత్‌, వందే మెట్రో ఇలా రకరకాల రైళ్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఈ లిస్ట్‌ లోకి ఎయిర్ ట్రైన్ చేరనుంది. Short News | Latest News In Telugu | నేషనల్

Actor Mohan Raj:నటుడు మోహన్‌ రాజ్‌ కన్నుమూత!
ByBhavana

తెలుగుతో పాటు ఇతర సౌత్‌ ఇండియా భాషల్లో విలన్‌ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు మోహన్‌ రాజ్‌ గురువారం కన్నుమూశారు. తెలుగులో లారీ డ్రైవర్‌, రౌడీ ఇన్‌ స్పెక్టర్‌ వంటి సినిమాలతో పాటు అనేక చిత్రాల్లో నటించారు.Short News | Latest News In Telugu

Lebanan: నస్రల్లా వారసుడి లక్ష్యంగా బీరూట్‌ పై దాడి!
ByBhavana

బీరూట్‌ లో ఇజ్రాయెల్‌ మరో భారీ వైమానిక దాడికి దిగినట్లు సమాచారం. హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ అధినేత హసన్‌ నస్రల్లా వారసుడిగా భావిస్తున్న హషీమ్‌ సఫీద్దీన్‌ లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడి పై ఐడీఎఫ్‌ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు