Delhi: ఎయిర్ ట్రైన్..దేశంలోనే తొలిసారి! ఇప్పటి వరకు దేశంలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, మెయిల్, ప్యాసింజర్, వందేభారత్, వందే మెట్రో ఇలా రకరకాల రైళ్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఈ లిస్ట్ లోకి ఎయిర్ ట్రైన్ చేరనుంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఎయిర్ ట్రైన్ కోసం.. ఇప్పటికే వివిధ టెర్మినల్స్ రెడీ అవుతున్నాయి. By Bhavana 04 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Air Train: భారత్ లో బలమైన రైల్వే నెట్‌వర్క్ ఉంది. ప్రతిరోజూ దాదాపు రెండు నుంచి రెండున్నర కోట్ల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తుంటారు. సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, మెయిల్, ప్యాసింజర్, వందేభారత్, వందే మెట్రో ఇలా రకరకాల రైళ్లు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో, ఇప్పుడు ప్రయాణికుల కోసం ఏకంగా.. ఎయిర్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. Also Read: నటుడు మోహన్ రాజ్ కన్నుమూత! చాలా ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉండే ఈ ఎయిర్ ట్రైన్.. దేశంలో ఇదే మొదటి. ఈ రైలు గాల్లోనే పరుగులు పెడుతుంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఎయిర్ ట్రైన్ కోసం.. ఇప్పటికే వివిధ టెర్మినల్స్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్ 2027 చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. దీనికి రూ.2000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. Also Read: మంత్రాల భయంతో మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టిన గ్రామస్థులు.! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి