Paracetamol: పారాసిట్మాల్‌ ను అధికంగా వాడితే ఇక అంతే సంగతలు!

ప్రస్తుత కాలంలో చాలా మంది జ్వరం వస్తే వైద్యుని సలహా లేకుండానే వేసుకునే టాబ్లెట్‌ పారాసిట్మాల్‌. అయితే ప్రతి చిన్న హెల్త్ ప్రాబ్లమ్‌ కు దీన్ని వాడకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. లేకపోతే ప్రాణాలకే ముప్పు అంటున్నారు.

New Update

Paracetamol: చాలా మందికి తెలిసిన పాపులర్‌ మెడిసిన్‌ సిట్మాల్‌. వైద్యుల అనుమతి లేకుండానే ఎక్కువ మంది కొని వినియోగించే మందుల్లో ఇదీ ఒకటి. ఈ పాపులర్‌ మెడిసిన్‌ ఫార్మసీలు, సూపర్ మార్కెట్‌లు, దుకాణాల్లో అందుబాటులో ఉంటుంది. పారాసిట్మాల్‌ జ్వరాన్ని తగ్గించడతో పాటు మంచి పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. 

Also Read: కుప్పకూలిన స్టేజ్.. ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సి రెడ్డికి గాయాలు!

కానీ కొందరు ఏ చిన్న అనారోగ్య సమస్యకైనా  ఈ పారాసిట్మాల్ నే వాడుతుంటారు. ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్‌కు దీన్ని వాడకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. పైగా డోస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రాణాలకే ముప్పు అంటున్నారు.

Also Read:  నీతో ఇక బ్రేకప్..' జెనిలియాకు భర్త రితీశ్‌ మెసేజ్.. అసలేం జరిగింది?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు