పాక్ లోని సింధ్ ప్రావిన్స్ లో ఓ బాలిక తన ప్రేమకు అంగీకారం తెలపలేదని 13 మంది కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపేసింది. కుటుంబం మొత్తానికి గోధుమల్లో విషయం కలిపి చంపేసింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Bhavana
ByBhavana
కరాచీ విమానాశ్రయం బయట బాంబు పేలుడు జరిగింది.ఈ భారీ పేలుడు వల్ల ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు. ఇప్పటి వరకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం పది మంది వరకు గాయపడినట్లు తెలుస్తుంది.. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ అరవణను ఎరువుగా మార్చనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
రెండు రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల టమాట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల క్రితం వరకు కూడా టమాటా కిలో 30 నుంచి 40 వరకు ఉంటే..ఇప్పుడు 100 నుంచి 120 వరకు పలుకుతుంది. బిజినెస్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ Short News | Latest News In Telugu
ByBhavana
కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్‌లో వెయిటర్, సర్వర్ ఉద్యోగాలకు 3 వేల మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టడం అక్కడి దారుణ పరిస్థితులను తెలియజేస్తుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ByBhavana
భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం చెన్నైలో జరిగిన ‘మెగా ఎయిర్ షో’లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ షోను చూసేందుకు లక్షలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
అక్టోబర్ 7, 2023.. అంటే సరిగ్గా ఏడాది క్రితం.. పాలస్తీనా మద్దతు సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌పై దాడికి దిగిన రోజు.. గతంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న సెటిల్‌మెంట్ ప్రాంతాలపై హమాస్ రాకెట్లతో విరుచుకుపడింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఇజ్రాయెల్ తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ అన్ని విమానాలను రద్దు చేసింది.ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటు తెలంగాణతో పాటు కేరళ, యూపీ, బీహార్,తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది.వాతావరణం | నేషనల్ Short News | Latest News In Telugu
ByBhavana
ముంబైలో శనివారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ..మెట్రో లైన్ 3ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీకేసీ నుంచి శాంతాక్రజ్ స్టేషన్ వరకు మెట్రోలో మోదీ ప్రయాణం చేశారు. విద్యార్థులు లాడ్కీ బహిన్ పథకం లబ్ధిదారులు, కార్మికులతో ముచ్చటించారు.Categories : Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/9w0z7Q0JV2RlFLO5Ykp0.jpg)
/rtv/media/media_files/UmAsZyUMVqoo5qMhgy9L.jpg)
/rtv/media/media_files/KS5LD7FKRPnCqTGbROWK.jpg)
/rtv/media/media_files/hyCOh1JqAKNhGTlywApB.jpg)
/rtv/media/media_files/rNfaC4p72893mULLZp8O.jpg)
/rtv/media/media_files/QiGk3oBt3u7xcu98Trrd.jpg)
/rtv/media/media_files/mlIewU6BDXFeyurZG7eK.jpg)
/rtv/media/media_files/sWyQq0nkltxOcw1R0Gev.jpg)
/rtv/media/media_files/yTkQiV8pHFJ5MAlY4cCY.jpg)
/rtv/media/media_files/m4PMRz6JPpYY6Zk7yyrE.jpg)