హైదరాబాద్ లో గోల్డ్ రేటు 22 క్యారెట్లపై వరుసగా రూ. 200, రూ. 700, రూ. 50 చొప్పున పడిపోగా.. ఇప్పుడు మళ్లీ భారీగా పెరిగింది. ప్రస్తుతం తులం గోల్డ్ రేట్ రూ. 700 పెరిగి రూ. 70,950 కి చేరింది.Short News | Latest News In Telugu | బిజినెస్
Bhavana
ByBhavana
తమిళనాడులో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది.దీంతో ఏకంగా 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి.రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 18 రైళ్లను రద్దు చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
అయ్యప్ప స్వామి దర్శన వేళలు వేకువజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటాయని తెలిపారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ప్లగ్-ఇన్ ఎయిర్ ఫ్రెషనర్ వల్ల జ్ఞాపకశక్తిని కోల్పోయే అవకాశం ఉందని "ఎనర్జీ ప్రాక్టీషనర్" లిన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. .Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
నవరాత్రి ఉత్సవాల్లో ఆఖరిరోజు నిర్వహించే దుర్గమ్మ హంస వాహనం సేవను అధికారులు రద్దు చేశారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఏపీకి మరోసారి వాన ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించారు. గుంటూరు | అనంతపురం | పశ్చిమ గోదావరి | తూర్పు గోదావరి | ఒంగోలు Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి దగ్గర పేలుళ్లు జరిగాయి. ఇజ్రాయెల్ రాకెట్లు బీరూట్‌ను తాకినప్పుడుఐక్యరాజ్యసమితి కార్యాలయం సమీపంలో పడ్డాయి.ఈ పరిణామాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్ర పరిణామంగా పరిగణించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ByBhavana
దాయాది దేశం పాక్ లో తాజాగా మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. బొగ్గుగనిలోకి తుపాకీతో ప్రవేశించిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 20 మంది కార్మికులు మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
మెక్సికోలోని గెరెరో రాజధాని చిల్పాన్ సింగో మేయర్ అలెజాండ్రో ఆర్కోస్ దారుణ హత్యకు గురయ్యారు. వారం క్రితమే ఆయన మేయర్ గా బాధ్యతలు స్వీకరించారు. దుండగులు ఆయన తల నరికి దారుణంగా హత్య చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఇజ్రాయెల్ హెజ్‌బొల్లా పై భారీ స్థాయిలో జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయ కమాండర్ సోహిస్ హొసైన్ హొసైనీని ఐడీఎఫ్ హతమార్చింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/s1Q1dAtXoPnPobnqNLWR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/trains-jpg.webp)
/rtv/media/media_files/ALeCcWRrZPG5y6fzB17k.jpg)
/rtv/media/media_files/l0GH6PUSiCZ0eXw3QVvh.jpg)
/rtv/media/media_files/gQPzduxUB6QWgXCSnm9l.jpg)
/rtv/media/media_files/yTkQiV8pHFJ5MAlY4cCY.jpg)
/rtv/media/media_files/VgtHfxK6wZLNgcLJVNvY.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/us-shooting.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
/rtv/media/media_files/sWyQq0nkltxOcw1R0Gev.jpg)