హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తున్న క్రమంలో.. ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
Bhavana
ByBhavana
భారతీయ చలన చిత్రాలకు రష్యాలో మంచి ఆదరణ ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. రష్యాలో 24 గంటలూ భారతీయ సినిమాలు వచ్చే ప్రత్యేక టీవీ ఛానల్ సైతం ఉందని చెప్పారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఇంటర్నేషనల్
ByBhavana
మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని చాలా వరకు బలోపేతం చేస్తాయి. శరీరంలో ఈ పోషకాలలో ఏదైనా లోపం ఉంటే, గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
అన్నాడీఎంకే 53 వ వార్షికోత్సవం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ఆ పార్టీ నాయకత్వానికి , సభ్యులకు, ఎంజీఆర్ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
పసిడి ధరలు భారీగా పైకి ఎగబాకాయి. శుక్రవారం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరిగి.. రూ.72,400గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.870 పెరిగి.. రూ.78,980 కి చేరింది. Short News | Latest News In Telugu | బిజినెస్
ByBhavana
ఉగ్రసంస్థ హమాస్ అగ్రనేత యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఆ దేశం, తమ దేశంతో పాటు యావత్ ప్రపంచానికి శుభదినమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
మందుబాబులకు త్వరలోనే షాక్ తగిలే ఛాన్స్ కనిపిస్తుంది. మద్యం ధరలను పెంచేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి బీర్ల ఉత్పత్రి కేంద్రాలకు చెల్లించే ధరలను పెంచుతుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఒకే రోజు కూటమి సర్కారును టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
కొండా సురేఖపై పొగడ్తల వర్షం కురిపిస్తూ గురువారం నాడు ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కొండా సురేఖ ప్రజల కోసం నిలబడే వ్యక్తి అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByBhavana
కొత్త ఏడాది జనవరిలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయిం తీసుకున్నట్లు తెలుస్తోంది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/10/21/bLhMotuw0HlFpatpcWDt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/putin-jpg.webp)
/rtv/media/media_files/X5aWfmEFSFRse5H3P4mi.jpg)
/rtv/media/media_files/2024/10/18/ZNy0xyjikEOQPlPJM0IB.jpg)
/rtv/media/media_files/gold2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/biden-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/new-beers-in-telangana.jpg)
/rtv/media/media_files/2024/10/18/uHElqxDSXGzUb6hh0eAl.jpg)
/rtv/media/media_files/2024/10/18/4R9N3mxalR71l9tIoKcG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-18.jpg)