author image

Bhavana

Ap: హనుమంతుడి గుడి కూల్చివేతలో ట్విస్ట్‌...ఎవరు చేశారో తెలుసా!
ByBhavana

ములకలచెరువులో అభయాంజనేయ స్వామి ఆలయం ధ్వంసం కేసులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ పూజారే ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మరో నాలుగు రోజులు వర్షాలు!
ByBhavana

ఏపీ, తెలంగాణలను వానలు వీడటం లేదు.ఈనెల 22వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Telangana: భారీ వర్షం..7 కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్‌!
ByBhavana

సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గణేశ్ గడ్డ వద్ద నుంచి పటాన్‌ చెరు వరకు భారీగా ట్రిఫిక్‌ జామ్‌ అయ్యింది. దాదాపు 7 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.Short News | Latest News In Telugu | తెలంగాణ

Health Tips: మారుతున్న వాతావరణానికి ఈ గింజలు ఎంతో మేలు !
ByBhavana

నువ్వులు ఆరోగ్యానికి సూపర్‌ఫుడ్‌గా చెప్పుకొవచ్చు. చిన్నగా కనిపించే ఈ గింజ శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో తెల్ల నువ్వులను తీసుకుంటే చాలా మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Tirumala: తిరుమలలో భారీ వర్షం అలర్ట్‌ అయిన టీటీడీ!
ByBhavana

తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో టీటీడీ అప్రమత్తమైంది.రెండవ ఘాట్ రోడ్డులో అక్కడక్కడ మట్టిపెళ్లలు విరిగిపడ్ఢాయి. ఇక, జేసీబీల సాయంతో మట్టి పెళ్లను సిబ్బంది తొలగిస్తున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

DA: దీపావళికి బంపర్‌ బోనాంజా.. 53 శాతానికి డీఏ? 3 నెలల బకాయిలు కూడా!
ByBhavana

కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఏ 3 శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపింది. కేంద్ర ఉద్యోగులకు అక్టోబర్‌కు పెరిగిన జీతం, దానితో పాటు వారికి 3 నెలల బకాయిలు కూడా లభిస్తాయి. Short News | Latest News In Telugu | నేషనల్

Drunkers : మందుబాబుల కోసం డ్రాపింగ్‌ వ్యాన్...కలెక్టర్ కి వినతి పత్రం!
ByBhavana

బీజేపీ కిసాన్‌ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షుడు కీర్తి రాంప్రసాద్‌ మందు బాబుల కోసం ఉచిత డ్రాపింగ్‌ వ్యాన్‌ ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్‌ వెట్రిసెల్వి కి వినతి పత్రం అందించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Chandrababu Naidu: స్కిల్ కేసులో చంద్రబాబుకి ఈడీ క్లీన్ చిట్..!
ByBhavana

స్కిల్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేదని ఈడీ తేల్చింది. ఇందులో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ పెట్టిన కేసులు తేలిపోయాయి.చంద్రబాబుకు ఈ అంశంలో ఎలాంటి ప్రమేయం లేదని రుజువైంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

AP: నేటి నుంచి క్వార్టర్‌ రూ.99...అమల్లోకి నూతన మద్యం పాలసీ
ByBhavana

నేటి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి రానుంది. 99 రూపాయలకే క్వార్టర్‌ బాటిల్‌ మద్యాన్ని అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు