author image

Bhavana

Dhantheras: ధంతేరాస్  లో వాహనాన్ని కొనుగోలు చేస్తే..!
ByBhavana

ధంతేరాస్ రోజున మార్కెట్ నుండి ఏదైనా కొనుగోలు చేసే సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ముఖ్యంగా బంగారం, వెండి వస్తువులు, వాహనాల కొనుగోలుకు ప్రాధాన్యత ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Health Tips: ఊబకాయమా...అయోడిన్ లోపం కావొచ్చు!
ByBhavana

అయోడిన్ లోపం శరీరంలో అయోడిన్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి దారితీస్తుంది. థైరాయిడ్ హార్మోన్లు జీవక్రియ, పెరుగుదల, ఇతర విధులను నియంత్రిస్తాయని నమ్ముతారు.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Air India: నవంబర్‌ 1-19 మధ్య ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు!
ByBhavana

ఎయిర్‌ ఇండియా విమానాల్లో నవంబర్‌ 1 నుంచి 19 మధ్య తేదీల్లో ప్రయాణించొద్దని, ఖలిస్థానీ వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ హెచ్చరికలు చేశాడు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

YSRCP: వైసీపీ మాజీ మంత్రికి బిగ్ షాక్.. హత్య కేసులో కుమారుడి అరెస్ట్!
ByBhavana

వాలంటీర్‌ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమిళనాడులోని మధురైలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Hyderabad: బాచుపల్లిలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య..!
ByBhavana

హైదరాబాద్‌ లోని బాచుపల్లిలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దసరా సెలవుల అనంతరం కాలేజీకి వచ్చిన విద్యార్థిని ఈ దారుణానికి పాల్పడింది.Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | క్రైం

Jammu: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో డాక్టర్ సహా ఆరుగురు మృతి
ByBhavana

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గండేర్బల్ జిల్లాలో గగంగీర్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. Short News | Latest News In Telugu | నేషనల్

Hamas: యహ్యా సిన్వార్ ఓ కసాయే...అడ్డొస్తే చంపేయడమే!
ByBhavana

పాలస్తీనా జాతిని కాపాడాల్సిన హమాస్‌ అది చేయకపోగా సొంత దేశంలోనే తమకు ఎదురుతిరిగివారిని ఎంతోమందిని చంపింది. తమ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని చంపేసిన వారిలో సిన్వార్‌ ఎక్కువగా పాల్గొన్నారన్న ప్రచారముంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Telangana: పొంచి ఉన్న తుపాన్ ముప్పు..తెలంగాణలో వానలే వానలు!
ByBhavana

తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. short News | Latest News In Telugu ఆదిలాబాద్ | మహబూబ్ నగర్ | వరంగల్

Group1: నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్..!
ByBhavana

తెలంగాణలో మరి కొన్ని గంటల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ క్రమంలో పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు