ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి కమల హారిస్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది.ముఖ్యంగా అమెరికాలో అధ్యక్షుడిని డిసైడ్ చేసే స్వింగ్ స్టేట్స్‌లో ఈ ఇద్దరి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ నేషనల్ అవార్డును అందజేశారు అమితాబ్. అవార్డు అందుకున్న తరువాత చిరు ఎమోషనల్ అయ్యారు...పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.Short News | Latest News In Telugu | సినిమా
ByBhavana
చలి ప్రభావం వల్ల చర్మం పొడిబారుతుంది, స్కిన్ మెరుపు కోల్పోతుంది. కేవలం చర్మానికే కాదు జుట్టు సమస్యలు కూడా వస్తాయి. అధిక మొత్తంలో హెయిర్ ఫాల్ అవుతుంది. Short News | లైఫ్ స్టైల్
ByBhavana
ఈ దీపావళికి బంగారం కొనాలి అనుకునే వారికి అదిరిపోయే వార్త. బంగారం ధర ఏకంగా 490 రూపాయలు కిందకి దిగి..24 క్యారెట్ల బంగారం79,800 రూపాయలుగా ఉంది.Short News | Latest News In Telugu | బిజినెస్
ByBhavana
వెస్ట్ బెంగాల్ లో సీపీఎం మాజీ ఎమ్మెల్యే తన్మయ్ భట్టాచార్య పై ఓ మహిళా జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తన ఒడిలో కూర్చున్నారని తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఇరాన్ సుప్రీం నేత తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆ దేశాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆయనకు గతవారం ఇంటిలోనే వైద్యులు సర్జరీ చేశారు. తీవ్రమైన కడుపునొప్పి, తీవ్ర జ్వరంతో ఖమేనీ బాధపడుతున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
వచ్చే ఏడాది అధికారిక జనాభా గణనను ప్రారంభించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. జనాభా లెక్కల తర్వాత లోక్‌సభ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమై 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న డీఈఎంయూ రైలు ఇంజిన్‌లో భారీగా మంటలు చెలరేగాయి.రైలు ఇంజిన్ లో మంటలు రేగినప్పుడు దట్టంగా పొగ రావడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీఊరట కల్పించింది.పెండింగ్ జీతాలు చెల్లింపులతో పాటుగా ఉద్యోగ భద్రతను కూడా కల్పించనున్నారు. Short News | Latest News In Telugu
ByBhavana
రేవ్ పార్టీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటని, చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలని కోరారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు