author image

Bhavana

Prakash Raj: పవన్‌ది మూర్ఖత్వం.. విధ్వంస రాజకీయాలు చేస్తున్నారు!
ByBhavana

ప్రకాష్ రాజ్ మరొకసారి పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూర్ఖత్వపు, విధ్వంస రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్

Telangana Rains: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు!
ByBhavana

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అప్డేట్ ఇచ్చింది.అక్టోబర్ 29 నుంచి రెండు, మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. Short News | Latest News In Telugu

Tirumala: తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు..ఎప్పుడంటే!
ByBhavana

అక్టోబర్ 31న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. దీపావళి ఆస్థానం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

TG: ఆ 10 మందిని ఉద్యోగాల నుంచి తొలగింపు.. పోలీస్ శాఖ సంచలన నిర్ణయం!
ByBhavana

తెలంగాణ పోలీసు డిపార్ట్‌ మెంట్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆందోళనకు దిగిన పది మంది తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu

Left Hand: లెఫ్ట్‌ హ్యాండ్‌ వారికి షాకింగ్‌ న్యూస్‌!
ByBhavana

ఎడమచేతి వాటం ఉన్న వ్యక్తులలో నిరాశ, ఆందోళన వంటి మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు గమనించారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

china: అరచేతి స్కానింగ్‌!
ByBhavana

మన దేశంలో యూపీఐ స్కానర్లను ఫోన్లతో స్కాన్ చేసి చెల్లింపులు చేస్తుండగా.. చైనాలో మరింత అడ్వాన్స్‌డ్‌గా 'అరచేతి స్కానింగ్'తో దుకాణాల్లో పేమెంట్లు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Zomato delivery Boy: గ్రేట్‌ రెండు చేతులు లేకున్నా..!
ByBhavana

చేతులు లేకుండా ఓ వ్యక్తి స్కూటర్‌ నడుపుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అతను ఓ జొమాటో డెలవరీ బాయ్! అతని సక్సెస్‌ ఫుల్‌ స్టోరీ ఈ వీడియోలో... Short News | Latest News In Telugu

Diwali: దీపాలు పెట్టేటప్పుడు ఈ తప్పులు అసలు చేయకండి!
ByBhavana

దీపాలను పెట్టేటప్పుడు కొన్ని తప్పులు చేయొద్దని, అలా చేయడం వల్ల ఎంతో అశుభమని పండితులు అంటున్నారు. అయితే ఎలాంటి తప్పులు చేయకూడదు, దీపాలను ఏ విధంగా వెలిగించాలి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

E Coli: మెక్‌డొనాల్డ్స్‌ ఇ.కోలి బ్యాక్టీరియా..13 రాష్ట్రాల్లో 75 మంది!
ByBhavana

కలుషితమైన ఆహార పదార్థాలను తిన్న తర్వాత ఒకటి లేదా రెండు రోజుల్లో E. coli బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించవచ్చు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Semi High Speed Train: నాలుగు గంటల్లోపే శంషాబాద్‌- విశాఖ!
ByBhavana

హైదరాబాద్‌లోని శంషాబాద్-విశాఖపట్టణం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ లైన్‌ కు ముహుర్తం కుదిరింది. ఇది పూర్తయితే శంషాబాద్ నుంచి విశాఖపట్టణానికి కేవలం 4 గంటల్లోనే వచ్చేయోచ్చు.Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు