మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వాట్సాప్ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్ లు అప్‌లోడ్ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.Short News | Latest News In Telugu | బిజినెస్

Bhavana
ByBhavana
సపోటాలో ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం మంచి మొత్తంలో ఉంటాయి. దీన్ని తినడం వల్ల ఎముకలు బలపడతాయి.బలమైన ఎముకల కోసం, ఆహారంలో సూర్యరశ్మి సపోటాను కూడా చేర్చుకోవచ్చు.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ఢిల్లీని శుక్రవారం సాయంత్రం గాలి దుమారం వణికించింది. దుమ్ము, ధూళి సృష్టించిన బీభత్సానికి జనం అల్లాడిపోయారు. ప్రజారవాణా స్తంభించిందిపోయింది. అలాగే, విమానాల రాకపోకలపై కూడా ఇది ప్రభావం చూపింది.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
తిరుమలలో ఘోర అపచారం జరిగింది. ముగ్గురు భక్తులు చెప్పులు వేసుకుని శ్రీవారి ఆలయ మహా ద్వారం వరకు వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వచ్చిన వారిని టీటీడీ సిబ్బంది గుర్తించలేదు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేంతవరకు అతి దారుణంగా చంపేస్తానంటూ ఎమ్మెల్సీ విజయశాంతి భర్తను ఓ వ్యక్తి బెదిరించాడు. దాంతో అతడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ByBhavana
మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం పై ముస్లిం సమాజంతోపాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ్ బెంగాల్‌లో శుక్రవారం చేపట్టిన ఆందోళనలు హింసకు దారితీశాయి.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ట్రంప్ ను హతమార్చుతానంటూ షాన్‌మోన్పర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఎఫ్‌బీఐ అధికారుల దృష్టికి వచ్చింది.వెంటనే అప్రమత్తమైన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఏప్రిల్ 12న తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాలకు అధికారులుఎల్లో అలర్ట్ జారీ చేశారు.Short News | Latest News In Telugu | నల్గొండ | వరంగల్
ByBhavana
హైదరాబాద్ వాసులకు నోరూరించే ఆఫర్. ఫ్రీ మండి బిర్యానీ..హైటెక్ సిటీలో బిగ్ ప్లేట్ మండి రెస్టారెంట్ పెట్టి మూడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆఫర్ ని పెట్టినట్లు తెలుస్తోంది.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ByBhavana
గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ వందలాది మందికి లేఆఫ్స్ ఇచ్చింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న వందల మంది ఉద్యోగులపై వేటు విధించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు