author image

Bhavana

China: 200 జైళ్లు నిర్మిస్తున్నారు..ఎవరి కోసం జిన్‌పింగ్‌!
ByBhavana

చైనా లో సర్కారు సరికొత్తగా 200 ప్రత్యేకమైన జైళ్లను నిర్మిస్తోంది.అధ్యక్షుడు జిన్ పింగ్‌ చేపట్టిన అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో వినియోగించేందుకు వీలుగా వీటిని నిర్మిస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Railway Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే వార్త...రైల్వేలో ఏకంగా 32 వేల ఉద్యోగాలు!
ByBhavana

రైల్వేలో 32000 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడైంది. రైల్వే మంత్రిత్వ శాఖ సంబంధించిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ జారీ చేసిన లెవల్-1 గ్రూప్‌ డీ రిక్రూట్మెంట్ ను వెల్లడించింది. Short News | Latest News In Telugu | జాబ్స్

Whatsapp: ఒకే వాట్సాప్‌ నంబర్‌..ఇక నుంచి రెండు ఫోన్లలో..!
ByBhavana

ఒకప్పుడు ఒక నంబర్‌ తో ఒక ఫోన్‌ లో మాత్రమే వాట్సప్‌ ను వినియోగించుకోవడం సాధ్యమైంది.ఇప్పుడు లింక్డ్‌ డివైజ్‌ ఆప్షన్‌ ద్వారా వేరే ఫోన్లలోనూ అదే నంబర్‌ వాడుకోవచ్చు. Short News | Latest News In Telugu | బిజినెస్

Aus Vs IND: ఇప్పుడు అరవండి మావా... బుమ్రా సంబరాలు మామూలుగా లేవుగా!
ByBhavana

మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా-భారత్‌ జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతోంది. భారత్‌ బ్యాటింగ్‌ సమయంలో అరవాలంటూ కొన్‌స్టాస్‌ అభిమానులను కోరాడు. కొన్‌స్టాస్‌ ఔటైనప్పుడు బుమ్రా కూడా అలానే చేశాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Koneru Humpy: ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్ విజేతగా కోనేరు హంపి!
ByBhavana

తెలుగు గ్రాండ్‌ మాస్టర్ కోనేరు హంపి అద్భుతమైన ఘనత సాధించింది. ప్రపంచ ర్యాపిడ్‌ ,బ్లిట్జ్‌ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ లో భాగంగా ర్యాపిడ్‌ ఛాంపియన్‌ గా కోనేరు హంపి విజయం సాధించింది.స్పోర్ట్స్ | Latest News In Telugu | Short News

Disney+Hotstar: ఉచిత డిస్నీ+హాట్ స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను అందించే టాప్‌ రీఛార్జ్‌ ప్లాన్ లు ఇవే
ByBhavana

డిస్టబెన్స్‌ లేనికనెక్టివిటీ, స్ట్రీమింగ్ వినోదాన్ని ఇష్టపడే వారి కోసం Airtel, Jio,BSNL ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లతో అద్బుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్

Telangana: తండ్రి లేకపోయినా ఫర్వలేదు..మైనర్‌ కి పాస్‌పోర్టు ఇవ్వొచ్చు!
ByBhavana

వివాహ బంధం రద్దు అయిన తరువాత మైనర్‌ పిల్లలకు పాస్‌పోర్టు జారీలో తల్లిదండ్రులిద్దరి సంతకం అవసరంలేదని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది.మైనర్‌ పిల్లల కస్టడీ ప్రత్యేకంగా ఉన్నప్పుడు మరొకరి సంతకం అవసరం లేదని తేల్చిచెప్పింది. Short News | Latest News In Telugu

Weather:  రుతుపవనాల సీజన్‌ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం!
ByBhavana

బంగాళాఖాతంలో అల్పపీడనాల సంఖ్య, తీవ్రత క్రమంగా పెరుగుతోంది.ఈ ఏడాది నైరుతికి పోటీగా ఈశాన్య రుతుపవనాల సీజన్‌ లోనూ అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

AajTak: ప్రధాని మోదీ చనిపోయారంటూ నోరు జారిన యాంకర్.. వీడియో వైరల్!
ByBhavana

ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ ఆజ్‌తక్‌ యాంకర్‌ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణవార్తను ప్రస్తావిస్తూ నోరు జారారు. ఎయిమ్స్ వైద్యులు ఇప్పుడే ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మరణించారని పేర్కొన్నారు.నేషనల్ | Latest News In Telugu | Short News

నేను జైలులో ఉన్నప్పుడు మన్మోహన్‌ అండగా ఉన్నారు..మలేషియా ప్రధాని ఎమోషనల్‌ ట్వీట్!
ByBhavana

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మన్మోహన్ సింగ్ మృతి పై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మన్మోహన్ సింగ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు. short News | Latest News In Telugu | రాజకీయాలు | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు