ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఈ కుంభమేళాకు భక్తులు పోటెత్తనున్నారు.ఈ క్రమంలోనే తిరుపతి - హుబ్లీ రైలును కుంభమేళాకు పంపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Bhavana
ByBhavana
మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక రంగంలో ఓ వైద్యునిగా చెప్పుకోవచ్చు.1991 పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ చేసిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాయి.Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్ n
ByBhavana
అల్పపీడనం కారణంగా రాబోయే రెండ్రోజుల పాటు ఏపీ లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు అలెర్ట్ ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతతో ఢిల్లీ ఎయిమ్స్ చికిత్స పొందుతూ కన్నుమూశారు.ఆయన మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
ByBhavana
ఎండుద్రాక్ష నీటిలో కాల్షియం, ఫైబర్, ఐరన్ ,యాంటీఆక్సిడెంట్లతో సహా మంచి మొత్తంలో పోషకాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం, ఈ డ్రై ఫ్రూట్ నీరు ఆరోగ్యానికి ఒక వరం. Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ఏపీలో విద్యార్థులకు ఓ చేదు వార్త. ఈ సారి రాష్ట్రంలో సంక్రాంతి సెలవులను కుదించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన సెలవుల్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం.Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
రచయిత సల్మాన్ రష్దీ వివాదాస్పద నవల ‘ది సైటానిక్ వెర్సెస్’ పుస్తకాలు మరోసారి మార్కెట్లో దర్శనమిచ్చాయి.ఈ వివాదాస్పద నవలను రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా ఈ కేసును ఢిల్లీ హైకోర్టు క్లోజ్ చేసింది.నేషనల్ | Short News
ByBhavana
జపాన్ ఎయిర్ లైన్స్ గురువారం సైబర్ దాడికి గురైంది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగింది. టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోయినట్లు ఆ సంస్థ ఎక్స్ వేదికగా తెలిపింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కేటీఆర్‌కు ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ కేసు దర్యాప్తులో రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చిన ఐఏఎస్ అధికారి దానకిశోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByBhavana
మాస్కో దాడుల నుంచి కీవ్ ను రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని చెప్పారు. రక్షణ మంత్రిత్వశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు