Election Commission: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై ఎలక్షన్ కమిషన్ ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల వరకు పరిమితి నిర్ధారించింది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Karthik Reddy: బీఆర్‌ఎస్ నుంచి పలువురు నేతలు వెళ్లపోవడంతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.
Sunita Kejriwal : సీఎం అరవింద్ కేజ్రీవాల్ నియంత శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని ఆయన సతీమణి సునీతా అన్నారు. ఆయన కోసం 8297324624 వాట్సప్ నెంబర్‌కు మీ సందేశాలు పంపించాలని.. మీ ప్రేమ, ఆశీర్వాదలను ఆయనకు చేరవేరుస్తానని పేర్కొన్నారు.
Baltimore Bridge : అమెరికాలోని బాల్టిమోర్‌లో పెటాప్కో నదిపై నౌక ఢీకొనడంతో వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ బ్రిడ్జిని మళ్లీ నిర్మించేందుకు ఫెడరల్ ప్రభుత్వం ప్రాథమికంగా 60 మిలియన్ డాలర్లు (రూ.450కోట్లు) విడుదల చేసింది. దీంతో త్వరలోనే అక్కడ వంతెన నిర్మాణం పనులు చేపట్టనున్నారు.
Aravind Kejriwal : భారత్‌లో కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్ చేయడం, సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై ఐక్యరాజ్యసమితి(UNO) స్పందించింది. ఇండియా.. అలాగే ఎన్నికలు జరిగే ప్రతి దేశంలో కూడా ప్రజల రాజకీయ, పౌరహక్కులు రక్షించబడతాయని ఆశిస్తున్నామని తెలిపింది.
భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని.. ఈ విషయాన్ని బీజేపీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 31 శాతం ఎందుకు తగ్గాయని కేంద్రాన్ని ప్రశ్నించారు.
Income Tax : ఆదాయపు పన్ను శాఖ మరోసారి కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది. 2017-18, 2020-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల పన్ను నోటీసులు జారీ చేసింది. ఇది అప్రజాస్వామిక చర్య అంటూ కేంద్రంపై కాంగ్రెస్ నేత వివేక్ తంఖా మండిపడ్డారు.
Gurukula Jobs : తెలంగాణలో గురుకుల నియామకాల్లో మిగిలిపోయిన పోస్టులకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Mukhtar Ansari : ఉత్తరప్రదేశ్ లో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత, గ్యాంగ్‌స్టార్ ముఖ్తర్ అన్సారీ (60) జైలులో ఉండగా గురువారం గుండెపోటు తో మృతి చెందిన సంగతి తెలిసిందే.
Kadiyam Srihari - Kadiyam Kavya : లోక్‌సభ బరిలో నుంచి తప్పుకుంటానని ప్రకటించిన వరంగల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య.. శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సమక్షంలో వీళ్లు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
Advertisment
తాజా కథనాలు