author image

B Aravind

Accident : ఘోర ప్రమాదం.. 10 మంది మృతి
ByB Aravind

Road Accident : జమ్మూకశ్మీర్‌లో ఈరోజు ఉదయం రంబన్‌ సమీపంలోని జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ టాక్సి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో టాక్సిలో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు, సహాయక బృందాలు చేరుకున్నాయి.

Agnipath Scheme : అగ్నిపథ్‌లో మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం : రాజ్‌నాథ్ సింగ్
ByB Aravind

Rajnath Singh : ప్రస్తుతం అమలవుతున్న అగ్నిపథ్‌ నియామక పథకంలో మార్పులు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ పథకం ద్వారా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువతను సాయుధ బలగాల్లోకి తీసుకుంటున్నామని చెప్పారు.

Accident : ఘోర ప్రమాదం.. 45 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
ByB Aravind

సౌత్‌ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం(Road Accident) జరిగింది. వంతెనపై వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 45 మంది మృతి చెందారు.

Health Tips : వేసవిలో దాహం తీరేందుకు ఈ ఫ్రూట్స్‌ తీసుకోండి
ByB Aravind

Summer Fruits : రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. ఇందుకోసం నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వాటర్‌మెలన్, స్ట్రాబెర్రీస్‌, ఆరెంజ్‌, మస్క్‌మెలన్‌, లిచి లాంటి పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Taj Mahal: తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించండి.. కోర్టులో పిటిషన్
ByB Aravind

ఆగ్రాలోని చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్‌ను తేజో మహాలయం( శివాలయం)గా ప్రకటించాలని ఆగ్రా కోర్టులో బధవారం కొత్త పిటిషన్ దాఖలైంది. న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ దీనిపై పిటిషన్ వేశారు. ఏప్రిల్‌ 9న దీనిపై విచారణ జరగనుంది.

Benjamin Basumatary: కరెన్సీ నోట్లపై నిద్రించడానికి కారణం అదే.. క్లారిటీ ఇచ్చిన నేత
ByB Aravind

Benjamin Basumatary: అస్సాంలోని ఓ రాజకీయ నేత బెంజమిన్ బసుమతరీ నోట్లు వేసి వాటిపై పడుకున్న ఫొటోలు వైరల్‌ కాగా ఆయనపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.

MGNREGA Wages: కేంద్రం గుడ్‌ న్యూస్‌.. ఉపాధి హామీ కూలీల వేతనాలు భారీగా పెంపు
ByB Aravind

'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ' (MGNREGA) పథకం కింద పనిచేస్తున్న కూలీల వేతనాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రోజూవారి కూలీ వేతనాలు 3 నుంచి 10 శాతానికి పెరగనున్నాయి. ఏప్రిల్ 1, 2024 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

India-Canada Row : నిజ్జర్ హత్య కేసుపై మళ్లీ నోరు పారేసుకున్న కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో..
ByB Aravind

Justin Trudeau : ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెండ్ల హస్తముందనే ఆరోపణలు కొట్టిపారేయాలేమని.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా మరోసారి నోరుపారేసుకున్నారు. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధమైన చర్యల నుంచి కెనడా పౌరులను రక్షించే బాధ్యత మాపై ఉందన్నారు.

Advertisment
తాజా కథనాలు