Special Pooja : ఉత్తరాఖండ్(Uttarakhand) లోని కేదార్నాథ్ ధామ్‌లో ఉన్న కేదరనాథునికి ఆదివారం(Sunday) నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులను ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతించనున్నారు. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం సాయంత్రం ప్రత్యేక పూజలు జరిగాయి.
పూర్తిగా చదవండి..Kedarnath : తెరుచుకోనున్న కేదార్నాథ్ ధామ్.. ఎప్పుడంటే
ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ధామ్‌లో ఉన్న కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులను ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతించనున్నారు. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం సాయంత్రం ప్రత్యేక పూజలు జరిగాయి.
Translate this News: