author image

B Aravind

AAP : మద్యం కేసులో మరో ట్విస్ట్.. ఛార్జ్‌షీట్‌లో 'ఆప్‌' పేరును చేర్చనున్న ఈడీ
ByB Aravind

Aravind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈడీ దాఖలు చేయనున్న ఛార్జ్‌షీట్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP), ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్లను నిందితులుగా చేర్చనుంది.

Hyderabad : దారుణం.. ఇంటర్య్వూకి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం..
ByB Aravind

Rape Attempt : హైదరాబాద్‌ లోని అమీర్‌పేట్‌లో దారుణం జరిగింది. ఇంటర్వ్యూకి వచ్చిన ఓ యువతిపై అత్యాచారయత్నం చేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జాబ్‌ కోసమని ఇంటర్వ్యూకి వెళ్లింది.

Raja Singh: రాజాసింగ్‌పై మరో కేసు.. ఎన్నికల వేళ షాకిచ్చిన పోలీసులు!
ByB Aravind

Case Filed Against MLA Raja Singh: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. ఇటీవల ఖానాపూర్‌లో ఎన్నికల ప్రచారం చేస్తూ.. సమయం ముగినప్పటికీ ఇంకా ప్రచారం చేయడంతో ఆయనతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ బెయిల్‌ తీర్పుకు ముందు ఈడీ మరో షాక్
ByB Aravind

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై రేపు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. అయితే రేపు తీర్పు ఇవ్వనుండగా.. కేజ్రీవాల్‌కు ఈడీ మరో షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై.. ఈడీ రేపు మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేయనుంది.

Kota: కోటాలో విద్యార్థి అదృశ్యం.. ఇంటికి రానని తండ్రికి మెసేజ్‌
ByB Aravind

Kota Student Missing: రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌ శిక్షణ కోసం వచ్చిన మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

Weather Alert: మరో నాలుగు రోజులు వానలే వానలు..
ByB Aravind

Rain Alert For Telangana: రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 15వరకు ఇదే వాతావరణం ఉంటుందని పేర్కొంది.

Advertisment
తాజా కథనాలు