TSRTC Special Buses For Elections: తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడిపించనుంది. ఏపీకి ప్రకటించిన బస్సుల్లో సీట్లన్ని రిజర్వ్ అయిపోయాయి. దీంతో TSRTC గురువారం అదనంగా మరో 160 సర్వీసులను ఆన్లైన్లో పెట్టింది. తెలంగాణ జిల్లాలకు వెయ్యికి పైగా బస్సులు నడిపేందుకు ప్రణాళికలు చేస్తోంది టీఎస్ఆర్టీసీ సంస్థ. ఇందుకోసం ఈనెల 10,11,12 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడిపించనుంది. ఈ మూడు రోజుల కోసం తెలంగాణ జిల్లాలకు 1400 సర్వీసుల్ని సిద్ధం చేస్తోంది.
పూర్తిగా చదవండి..Elections: ఎన్నికల వేళ ప్రయాణికుల రద్దీ.. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన TSRTC
తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడిపించనుంది.
Translate this News: