Interview : హైదరాబాద్(Hyderabad) లోని అమీర్‌పేట్(Ameerpet)లో దారుణం జరిగింది. ఇంటర్వ్యూకి వచ్చిన ఓ యువతిపై అత్యాచారయత్నం(Rape) చేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జాబ్ కోసమని ఇంటర్వ్యూకి వెళ్లింది. ఆ తర్వాత జాబ్(Job)కు సెలక్ట్ అయ్యావని.. సిమ్ కార్డు ఇచ్చే సాకుతో సాఫ్ట్‌వేర్ సంస్థ మేనేజర్ నవీన్ కుమార్(Naveen Kumar) ఆమెను ఇంటికి పిలిపించుకున్నాడు. దీంతో ఆమె అతడి ఇంటికి వెళ్లగా.. అత్యాచారం చేసేందుకు యత్నించాడు.
పూర్తిగా చదవండి..Hyderabad : దారుణం.. ఇంటర్య్వూకి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం..
హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఇంటర్వ్యూకి వచ్చిన ఓ యువతిపై సాఫ్ట్‌వేర్ సంస్థ యజమాని నవీన్ కుమార్ అత్యాచారయత్నం చేయడం కలకలం రేపింది. అతని నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నవీన్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
Translate this News: