MLC Kavitha Bail Petition - Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
అఫ్గానిస్తాన్‌లో భారీ వరదలు సంభవించాయి. వీటి ప్రభావానికి 33 మంది మృతి చెందారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. అలాగే 600లకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని.. 200 పశువులు మృతి చెందాయని, 800 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని తాలిబాన్ అధికారులు తెలిపారు.
Election Commission of India: తనిఖీల్లో భాగంగా మార్చి 1 నుంచి నిత్యం రూ.100 కోట్ల విలువైన నగదు, ఇతర తాయిలాలను అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇ
Road Accident : రాజస్థాన్ లోని సికార్ జిల్లా ఫతేపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం వంతెనపై ఓ కారు, ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు సజీవ దహనమయ్యారు. కారులో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలతో సహా మొత్తం ఏడుగురు ఉన్నారు.
Satellite Connectivity : మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో 'శాటిలైట్' కనెక్టివిటీకి సంబంధించి చైనా శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణకు తెరలేపారు. ఇక నుంచి సెల్ టవర్లు అవసరం లేకుండానే ఫోన్లలో మాట్లాడుకోవచ్చని చైనా శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత మాయావతి(Mayawati) ఎన్నికల ప్రచారం లో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
Israel-Iran conflict: ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా కూల్చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ చేసిన దాడికి తప్పనిసరిగా బదులిస్తామంటూ ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది.