author image

B Aravind

Watch Video : క్షణాల్లో కుప్పకూలిన బిల్డింగ్.. వీడియో వైరల్
ByB Aravind

Building Collapsed : ఢిల్లీలోని కల్యాణ్‌పురి ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. క్షణాల్లోనే ఓ బిల్డింగ్‌ కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరలవుతోంది.

SSC : ఈ ఏడాది నుంచి టెన్త్ మెమోలపై ఆ నంబర్ కూడా.. విద్యాశాఖ కీలక నిర్ణయం!
ByB Aravind

PEN : పదో తరగతి విద్యార్థులందరికీ 'పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్' పెన్‌ (PEN)ను రాష్ట్ర విద్యాశాఖ అమలు చేయనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదటిసారిగా పదో తరగతి మెమోలు, టీసీలపై కూడా ఈ నంబర్‌ను ముద్రిస్తారు. ఈ నెంబర్ ఆధారంగా విద్యార్థికి సంబంధించి అన్నీ వివరాలు తెలుసుకోవచ్చు.

Andhra Pradesh : సొంత తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు.. కారణం ఇదే
ByB Aravind

Andhra Pradesh : ఈ మధ్య కాలంలో కుటుంబ హత్యలు చాలా జరుగుతున్నాయి. భార్య-భర్తలు, తండ్రి-కొడుకు, తల్లి-కొడుకులు ఇలా ఒకరినొకరు హత్యలు చేసుకుంటున్న ఘటనలో నిత్యం ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తున్నాయి. అయితే తాజాగా ఏపీ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.

Doordarshan : కాషాయ రంగులోకి మారిన దూరదర్శన్ లోగో.. బీజేపీపై తీవ్ర విమర్శలు..
ByB Aravind

Doordarshan : ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్ న్యూస్‌ ఛానల్ లోగో మారింది. గతంలో ఈ లోగో ఎరుపు రంగులో ఉండగా.. తాజాగా దీన్ని కాషాయ రంగులోకి మార్చేశారు. అయితే దీన్ని బీజేపీ జెండా రంగులోకి మార్చడంతో విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు