Google Maps: ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు చాలామంది గూగూల్ మ్యాప్స్‌ను వినియోగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు దీన్ని నమ్మి దార్లు తప్పిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది నదులు, చెరువులు, కాలువలోకి కూడా దూసుకెళ్లిన ఘటనలు జరిగాయి. అయితే తాజాగా కొంతమంది విద్యార్థులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. గుగూల్ మ్యాప్‌ను నమ్ముకొని దారితప్పి దట్టమైన అడవిలో చిక్కుకుపోయారు. 11 గంటల పాటు నరకయాతన అనుభవించారు.
పూర్తిగా చదవండి..Google Maps: గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని.. దట్టమైన అడవిలో చిక్కుకున్న విద్యార్థులు
ఒడిశాలోని కటక్‌లో ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు జూన్ 30న సప్తసజ్య అనే ఆలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని ఓ దట్టమైన అడవిలో చిక్కుకుపోయారు. 11 గంటల పాటు నరకయాతన అనుభవించారు. చివరికి పోలీసులు వాళ్లని రక్షించగలిగారు.
Translate this News: