Engineering Course : తెలంగాణ ఇంజినిరింగ్ కోర్సుల్లో మొదటి విడతలో భాగంగా 75,200 సీట్లను కేటాయించారు. మొదటి విడత పూర్తయిన అనంతరం మిగిలిన 3,494 సీట్లు కేటాయించనున్నారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Cloud Strike: శుక్రవారం మధ్యాహ్నం మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అంతరాయం ఏర్పడింది. ఎయిర్‌పోర్టులు, హెల్త్, స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్, తదితర సేవలు స్తంభించిపోయాయి.
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ అమెరికా పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 3న రాత్రి హైదరాబాద్ నుంచి ఆయన అమెరికాకు బయలుదేరనున్నారు. వారం రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.
Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషులకు చుక్కెదురైంది. వాళ్లు దాఖలు చేసిన పటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రెమిషన్ (శిక్ష తగ్గింపు) పై కోర్టు నిర్ణయం తీసుకునే వరకు తమకు బెయిల్ ఇవ్వాలని దోషులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Advertisment
తాజా కథనాలు